Coordinates: 17°48′59″N 78°04′32″E / 17.816318°N 78.075535°E / 17.816318; 78.075535

ఆందోల్ మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆందోల్ మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో సంగారెడ్డి జిల్లా, ఆందోల్ మండలం స్థానాలు
తెలంగాణ పటంలో సంగారెడ్డి జిల్లా, ఆందోల్ మండలం స్థానాలు
తెలంగాణ పటంలో సంగారెడ్డి జిల్లా, ఆందోల్ మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°48′59″N 78°04′32″E / 17.816318°N 78.075535°E / 17.816318; 78.075535
రాష్ట్రం తెలంగాణ
జిల్లా సంగారెడ్డి జిల్లా
మండల కేంద్రం ఆందోల్
గ్రామాలు 27
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 63,536
 - పురుషులు 31,182
 - స్త్రీలు 32,354
అక్షరాస్యత (2011)
 - మొత్తం 49.11%
 - పురుషులు 61.86%
 - స్త్రీలు 36.15%
పిన్‌కోడ్ {{{pincode}}}

ఆందోల్ మండలం, తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లాకు చెందిన మండలం.[1] ఆందోల్, ఈ మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన సంగారెడ్డి నుండి 31 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం మెదక్ జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం కొత్తగా ఏర్పాటైన ఆందోల్ - జోగిపేట రెవెన్యూ డివిజనులో భాగం.[3] పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది సంగారెడ్డి డివిజనులో ఉండేది.ఈ మండలంలో 27  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. నిర్జన గ్రామాలు లేవు.

మండల జనాభా[మార్చు]

2016 పునర్వ్యవస్థీకరణకు ముందు, అవిభక్త మెదక్ జిల్లాలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం - మొత్తం 63,536 - పురుషులు 31,182 - స్త్రీలు 32,354. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల గణాంకాల్లో తేడా ఏమీ లేదు. మండల వైశాల్యం 188 చ.కి.మీ. కాగా, జనాభా 63,536. జనాభాలో పురుషులు 31,182 కాగా, స్త్రీల సంఖ్య 32,354. మండలంలో 13,680 గృహాలున్నాయి.[4]

మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 239  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "సంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-28 suggested (help)
  3. Team, Web (2020-07-13). "తెలంగాణలో మరో కొత్త రెవెన్యూ డివిజన్". Dishadaily (దిశ): Latest Telugu News. Retrieved 2022-01-04.
  4. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లంకెలు[మార్చు]