ఆజ్ఞాసూచకమైన చిహ్నం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
  
  
  

   (previously used )

ఆజ్ఞాసూచకమైన చిహ్నాలు (Mandatory signs) ఒక రకమైన రహదారి చిహ్నాలు. ఇవి ఒక విధంగా రహదారి నియమాన్ని ఆదేశిస్తాయి. అంతకుముందుగా అమలులోనున్న విధానంలో ఏవేవి నిషిద్ధమైనవో తెలియజేస్తే; అందుకు వ్యతిరేకంగా ఈ చిహ్నాలు రహదారి సూత్రాల్ని శాసిస్తాయి. చాలా వరకు చిహ్నాలు వర్తులాకారంగా ఉండి నీలం రంగు మీద తెలుపు అక్షరాల్ని లేదా గీతల్ని దాని చుట్టూ ఎర్రని బోర్డర్ తో చూపిస్తాయి.