తెలుపు

వికీపీడియా నుండి
తెల్లని హంసల జంట.

తెలుపు ఒక స్వచ్ఛమైన రంగు. ఇది అన్ని రంగుల సమ్మేళనం.[1] స్వచ్ఛమైన తెల్లని పదార్ధాలు పంచదార, నురుగు, మంచు, ప్రత్తి, పాలు మొదలైనవి.


విషయ సూచిక

[మార్చు] కాంతి

న్యూటన్ కంటే ముందు చాలా మంది శాస్త్రవేత్తలు తెల్లని కాంతి ప్రాధమిక రంగు అనుకొనేవారు. న్యూటన్ తెల్లని కాంతిని ఒక ప్రిజమ్ ద్వారా తెల్లని కాంతిని ప్రసరింపజేసి సప్తవర్ణాలను విశ్లేషించాడు. ఒక్కొక్క రంగు కాంతి కిరణాలలో ఎటువంటి మార్పులేదు. ఈ ప్రయోగంతో తెల్లని వివిధ వర్ణాల మిశ్రమమని నిరూపించాడు.

[మార్చు] సంస్కృతి

తెల్లని అంబారీ ఏనుగు: 19శతాబ్దపు థాయి చిత్రకళ.
  • భారతీయ సాంప్రదాయం ప్రకారం తెలుపు పవిత్రత, శాంతి, స్వచ్ఛతకు సంకేతం.
  • భారతీయ వివాహంలో పెళ్ళికూతురు తెల్లని చీర కట్టుకొని, తెల్లని మల్లెపూలు జడలో తురుముకొని, తెల్లని పాలగ్లాసుతో మొదటి రాత్రి పెళ్ళికొడుకును చేరుతుంది.
  • క్రిష్టియన్ వివాహంలో పెళ్ళికూతురు దుస్తులు కూడా స్వచ్ఛమైన తెలుపు రంగులో ఉంటాయి.

[మార్చు] పురాణాలలో

  • ఇంద్రుని వాహనం ఐరావతం తెల్లని ఏనుగు.

[మార్చు] ఖగోళశాస్త్రంలో

[మార్చు] జీవ శాస్త్రము

[మార్చు] రాజకీయాలు

The White House:అమెరికా అధ్యక్షుని నివాసం.

[మార్చు] ఇవి కూడా చూడండి

[మార్చు] మూలాలు

Wiktionary-logo-en.png
తెలుపు గురించి
విక్షనరీ, స్వేచ్చా నిఘంటువులో వెదకండి.
"http://te.wikipedia.org/w/index.php?title=తెలుపు&oldid=704786" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు