రహదారి
వికీపీడియా నుండి
రహదారులు (ఆంగ్లం: Roads) ఒక ప్రాంతంలోని రవాణా వ్యవస్థలో ముఖ్య భాగము. ఇవి సాధారణంగా రెండు లేదా అంతకన్నా ఎక్కువ ప్రాంతాలను కలుపుతుంది.[1] రహదార్లు వేసినప్పుడు ఉపరితలం చదునుగా వాహనాలు సాఫీగా పోవడానికి అనువుగా తయారుచేస్తారు.[2] పట్టణ ప్రాంతాలలోని రహదార్లు చిన్నచిన్న వీధులుగా గుర్తింపబడతాయి.[3] ఒక దేశ ఆర్థిక వ్యవస్థ రహదారులపై భారీగా ఆధారపడి ఉంటుంది. ఐరోపాలో 44 % సరుకులు భారీ వాహనాల ద్వారా రహదారులపై సరఫరా చేయబడుతున్నాయి. అలాగే 85 % జనసామాన్యం మోటారు వాహనాలను ఉపయోగిస్తూ రహదారులను వాడుతున్నారు. [4]
ప్రపంచంలో అమెరికా అత్యధికంగా రహదారి వ్యవస్థ అభివృద్ధి చెందింది. ఇక్కడ 6,430,366 km (2005) రహదారులున్నాయి. భారత దేశం 3,383,344 km (2002) మరియు చైనా 1,870,661 km (2004) రెండు మూడు స్థానాలలో ఉన్నాయి. [5]
[మార్చు] ఇవి కూడా చూడండి
[మార్చు] మూలాలు
- ↑ Major Roads of the United States (Web). NationalAtlas.gov, Map Layer Info. United States Department of the Interior (March 13, 2006 17:07). తీసుకొన్న తేదీ: March 24, 2007.
- ↑ Road Infrastructure Strategic Framework for South Africa (Web). A Discussion Document. National Department of Transport (South Africa). తీసుకొన్న తేదీ: March 24, 2007.
- ↑ What is the difference between a road and a street? (Web). Word FAQ. Dictionary.com (Lexico Publishing Group, LLC) (2007). తీసుకొన్న తేదీ: March 24, 2007.
- ↑ Road Transport (Europe) (Web). Overview. European Communities, Transportation (15-02-2007). తీసుకొన్న తేదీ: March 24, 2007.
- ↑ https://www.cia.gov/library/publications/the-world-factbook/rankorder/2085rank.html, CIA World Factbook