ఆటోగ్రాఫ్
వికీపీడియా నుండి
Autograph of Martin Luther.
గ్రీకు భాషలో ఆటో అనగా స్వయంగా, గ్రాఫ్ అంటే వ్రాయుట. దీనిని బట్టి స్వయంగా వ్రాసిన దానిని ఆటోగ్రాఫ్ అంటారు. ఇది ఒక సంతకం వంటిదే. ఆర్ధిక పరమైన లావాదేవిల కొరకు దస్తావేజులపై స్వయంగా తన యొక్క పేరును వ్రాయడాన్ని సంతకం అంటే అభిమానుల కోరికపై ప్రముఖ వ్యక్తులు మంచి సందేశా న్ని అందిస్తూ స్వయంగా తన యొక్క పేరును వ్రాయడాన్ని ఆటోగ్రాఫ్ అంటారు. ప్రసిద్ధులైన వ్యక్తుల సంతకాలు ఆటోగ్రాఫ్‌లుగా సేకరిస్తారు. ఇది ఒక డాక్యుమెంట్ నిర్ధారణకు కాకుండా ఒక జ్ఞాపికగా భావిస్తారు.
దస్త్రం:Lions signed ball.jpg
A rugby ball signed by all of the All Blacks 2006 Tri Nations Series squad
దస్త్రం:Isa looking at Autographs.jpg
Boxing autograph collection