ఆడపడుచు (1967 సినిమా)
వికీపీడియా నుండి
(ఆడపడుచు నుండి దారిమార్పు చెందింది)
| ఆడపడుచు (1967) | |
| దర్శకత్వం | కె.హేమాంబరధరరావు |
|---|---|
| తారాగణం | నందమూరి తారక రామారావు, కృష్ణకుమారి, చంద్రకళ, పద్మనాభం, శోభన్ బాబు, గీతాంజలి |
| సంగీతం | టి.చలపతిరావు |
| నేపథ్య గానం | మాధవపెద్ది సత్యం, టి.ఆర్. జయదేవ్, ఘంటసాల వెంకటేశ్వరరావు, పి.సుశీల , బి. వసంత |
| నిర్మాణ సంస్థ | సుభాషిని ఆర్ట్ పిక్చర్స్ |
| భాష | తెలుగు |
పాటలు [మార్చు]
- గారడి చేసే కన్నులతో నన్నారడి - టి. ఆర్. జయదేవ్, సుశీల
- ప్రేమ పక్షులం మనం ఎవరేమన్నా - మాధవపెద్ది, బి. వసంత
- మది తుళ్ళి తుళ్ళి తుళ్ళి తుళ్ళి ఎగిరింది - సుశీల బృందం
- రిక్షావాలను నేను పక్షిలాగ పోతాను - ఘంటసాల
- అన్నా నీ అనురాగం ఎన్నో జన్మల పుణ్యఫలం, పుట్టినరోజున మీ దీవెనలే వెన్నెలకన్నా చల్లదనం - పి.సుశీల
- ఇదేనా దయలేని లోకాన న్యాయం ఇదేనా - పి.సుశీల
మూలాలు [మార్చు]
- డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)