పద్మనాభం

వికీపీడియా నుండి

హాస్యనటుడు పద్మనాభం కొఱకు పద్మనాభం(నటుడు) చూడండి


  ?పద్మనాభం మండలం
విశాఖపట్నం • ఆంధ్ర ప్రదేశ్
విశాఖపట్నం జిల్లా పటములో పద్మనాభం మండలం యొక్క స్థానము
విశాఖపట్నం జిల్లా పటములో పద్మనాభం మండలం యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి)
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
ముఖ్య పట్టణము పద్మనాభం
జిల్లా(లు) విశాఖపట్నం
గ్రామాలు 24
జనాభా
• మగ
• ఆడ
అక్షరాస్యత శాతం
• మగ
• ఆడ
49,622 (2001)
• 25126
• 24496
• 42.82
• 53.95
• 31.39


పద్మనాభం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని విశాఖపట్నం జిల్లాకు చెందిన ఒక మండలము. ఇక్కడి కొండమీద వెలసిన అనంత పద్మనాభస్వామి దేవాలయం ప్రసిద్ధిచెందినది.

[మార్చు] పద్మనాభ యుద్ధం

ప్రధాన వ్యాసం: పద్మనాభ యుద్ధం

ఇది విజయనగరం రాజులకు ఆంగ్లేయులకు పేష్కస్ చెల్లింపుల తగాదాల మూలంగా జూలై 10, 1794 సంవత్సరంలో పద్మనాభం వద్ద జరిగిన యుద్ధం. ఆంగ్లేయ సేనలు విజయనగర రాజైన చిన విజయరామరాజును వధించి విజయం సాధించాయి.

[మార్చు] మండలంలోని గ్రామాలు

Visakhapatnam.jpg

విశాఖపట్నం జిల్లా మండలాలు

ముంచింగి‌పుట్టు | పెదబయలు | హుకుంపేట | దుంబిరిగూడ | అరకులోయ | అనంతగిరి | దేవరాపల్లి | చీదికడ | మాడుగుల | పాడేరు | గంగరాజు మాడుగుల | చింతపల్లి | గూడెం కొత్తవీధి | కొయ్యూరు | గోలుకొండ | నాతవరం | నర్సీపట్నం | రోలుగుంట | రావికమతం | బుచ్చయ్యపేట | చోడవరం | కె.కోటపాడు | సబ్బవరం | పెందుర్తి | ఆనందపురం | పద్మనాభం | భీమునిపట్నం | విశాఖపట్నం మండలం | విశాఖపట్నం (పట్టణ) | గాజువాక | పెదగంట్యాడ | పరవాడ | అనకాపల్లి | మునగపాక | కశింకోట | మాకవరపాలెం | కొత్తఊరట్ల | పాయకరావుపేట | నక్కపల్లి | శృంగరాయవరం | ఎలమంచిలి | రాంబిల్లి | అచ్చితాపురం

"http://te.wikipedia.org/w/index.php?title=పద్మనాభం&oldid=413199" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు