ఆదిత్య ఠాక్రే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆదిత్య ఉద్ధవ్ థాకరే
ఆదిత్య ఠాక్రే


పర్యావరణ, పర్యాటక శాఖ మంత్రి
పదవీ కాలం
30 డిసెంబర్ 2019 – 29 జూన్ 2022
గవర్నరు భగత్ సింగ్ కొష్యారి

ముంబై సబర్బన్ జిల్లా ఇంచార్జి మంత్రి
పదవీ కాలం
09 జనవరి 2020 – ప్రస్తుతం
ముందు వినోద్ తావదే

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
24 నవంబర్ 2019
ముందు సునీల్ షిండే
నియోజకవర్గం వర్లి

యువసేన అధ్యక్షుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2010

ముంబై జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2017
ముందు ప్రఫుల్ పటేల్

వ్యక్తిగత వివరాలు

జననం (1990-06-13) 1990 జూన్ 13 (వయసు 33)
ముంబై, మహారాష్ట్ర, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ శివసేన
నివాసం మాతోశ్రీ, బంద్రా ఈస్ట్, సౌత్ వెస్ట్ ముంబై

ఆదిత్య ఉద్ధవ్ థాకరే (జననం 1990 జూన్ 13) మహారాష్ట్రకు చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ప్రస్తుతం మహారాష్ట్ర ప్రభుత్వంలో ఉద్ధవ్ ఠాక్రే మంత్రివర్గంలో పర్యావరణ, పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించాడు.[1][2] ఆదిత్య ఠాక్రే ఉద్ధవ్ థాకరే కుమారుడు, శివసేన నాయకుడు బాలాసాహెబ్ థాకరే మనవడు .

జననం, విద్యాభాస్యం[మార్చు]

ఆదిత్య మహారాష్ట్రలోని ముంబైలో ఉద్ధవ్ ఠాక్రే, రష్మీ థాకరే దంపతులకు 1990 జూన్ 13న జన్మించాడు. ఆయన దక్షిణ ముంబైలోని మహిమ్‌లోని బాంబే స్కాటిష్ స్కూల్ లో పాఠశాల విద్యను పూర్తి చేసి దక్షిణ ముంబైలోని ఫోర్ట్‌లోని సెయింట్ జేవియర్స్ కాలేజీలో బిఎ హిస్టరీ డిగ్రీని పూర్తి చేశాడు. ఆదిత్య దక్షిణ ముంబైలోని చర్చ్‌గేట్‌లోని కిషిన్‌చంద్ చెల్లారం లా కాలేజీ నుండి ఎల్‌ఎల్‌బీ డిగ్రీ పట్టా అందుకున్నాడు.

రాజకీయ పదవులు[మార్చు]

  • 2010: యువసేన అధ్యక్షుడిగా నియమితులయ్యాడు.[3][4]
  • 2017: ముంబై జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నిక [5][6][7]
  • 2018: శివసేన పార్టీ నాయకుడిగా నియమితులయ్యాడు.[8][9]
  • 2019: వర్లి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే.[10][11][12]
  • 2019: మహారాష్ట్ర ప్రభుత్వం, పర్యావరణం, పర్యాటకం, ప్రోటోకాల్ కేబినెట్ మంత్రి.[13][14]
  • 2020: ముంబై సబర్బన్ జిల్లా ఇంచార్జి మంత్రిగా నియమితులయ్యాడు.[15][16]

మూలాలు[మార్చు]

  1. Sakshi (13 June 2022). "మరాఠా రాజకీయాల్లో యువతార". Archived from the original on 14 June 2022. Retrieved 14 June 2022.
  2. ETV Bharat News (30 December 2019). "తండ్రికి తోడుగా ఆదిత్య- ఇక 'మహా' పాలనలోనూ కీలక పాత్ర". Archived from the original on 14 June 2022. Retrieved 14 June 2022.
  3. "Shiv Sena to launch its youth wing at Dussehra rally". thehindu.com (in ఇంగ్లీష్). Retrieved 2010-10-08.
  4. "Bal Thackeray launches his grandson into politics". economictimes.com (in ఇంగ్లీష్). Retrieved 2010-10-18.
  5. "Aaditya Thackeray elected president of MDFA". asianage.com (in ఇంగ్లీష్). Retrieved 2017-07-10.
  6. "Aaditya Thackeray appointed MDFA president". business-standard.com (in ఇంగ్లీష్). Retrieved 2017-07-14.
  7. "Aaditya Thackeray appointed MDFA president". outlookindia.com (in ఇంగ్లీష్). Retrieved 2017-07-14.
  8. "Aaditya Thackeray elevated as Shiv Sena 'leader'; becomes part of core team". economictimes.indiatimes.com (in ఇంగ్లీష్). Retrieved 2018-01-23.
  9. "Aaditya elevated as Sena 'leader'; becomes part of core team". millenniumpost.in (in ఇంగ్లీష్). Retrieved 2018-01-23.
  10. "Maharashtra assembly election 2019: Shiv Sena's Aaditya Thackeray wins from Worli on debut". hindustantimes.com (in ఇంగ్లీష్). Retrieved 2020-07-14.
  11. "Aaditya Thackeray wins in Worli, defeats NCP nominee by over 70000 votes". economictimes.indiatimes.com (in ఇంగ్లీష్). Retrieved 2019-10-24.
  12. "Aaditya Thackeray thanks mom, dad after winning by over 67,000 votes". indiatoday.com (in ఇంగ్లీష్). Retrieved 2019-10-24.
  13. "Aaditya Thackeray is Maharashtra environment, tourism minister His first comments". hindustantimes.com (in ఇంగ్లీష్). Retrieved 2020-01-05.
  14. "Maharashtra portfolios: Ajit Pawar gets Finance, Anil Deshmukh Home, Aaditya Thackeray Tourism". businesstoday.in (in ఇంగ్లీష్). Retrieved 2020-01-05.
  15. "Aaditya Thackeray appointed as guardian minister for Mumbai suburban, Ajit Pawar for Pune". zeenews.india.com (in ఇంగ్లీష్). Retrieved 2020-01-09.
  16. "Uddhav Thackeray Appoints 36 District Guardian Ministers, Aaditya Gets Mumbai Suburban". news18.com (in ఇంగ్లీష్). Retrieved 2020-01-09.