ఆమె
వికీపీడియా నుండి
ఇతర వాడుకల కొరకు, ఆమె (అయోమయ నివృత్తి) చూడండి.
ఆమె (She) అనేది తెలుగు భాషలో ఒక మూలపదం. వ్యాకరణపరంగా ఈ పదం ప్రధమ పురుషలో ఒక స్త్రీని ఉద్దేశించి చెప్పడానికి వాడే సర్వనామము.
[మార్చు] పద ప్రయోగం
- ఈ పదమును ఒక ఆడమనిషిని వేరొకరికి మూడవ మనిషి (Third person) గా చెప్పే సందర్భములో ఉపయోగిస్తారు. క్రింది సందర్భాల వలె. ఉదా: ఆమె చెప్పింది, ఆమె చేసింది, ఆమె వెళ్ళింది.
[మార్చు] రూపాంతరాలు
- ఆవిడ, ఆయమ్మ
- అది (కొన్నిసార్లు నిందాత్మకంగా కూడా)
[మార్చు] ఇతర విశేషాలు
- ఈ పిలుపుతో తెలుగులో కొన్ని సినిమాలు కలవు. ఇ. వి. వి. సత్యనారాయణ ధర్శకత్వంలో ఊహ కధానాయకిగా ఆమె పేరుతో ఒక సినిమా నిర్మించారు.