ఆమ్రపాలి
వికీపీడియా నుండి
ఆమ్రపాలి (Amrapali) గౌతమ బుద్ధుని కాలంనాటి చారిత్రక ఇతివృత్తం. ఆమ్రపాలి అంటే సంస్కృతంలో "మామిడి చిగురు" అని అర్థం.
[మార్చు] ఆమ్రపాలి పద్య కావ్యం
ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా దినపత్రికలో 'ది స్పీకింగ్ ట్రీ' శీర్షికతో వ్యాసం ప్రచురించబడినది.[1] దీని ఆధారంగా పువ్వాడ తిక్కన సోమయాజి 2007 సంవత్సరంలో ఆమ్రపాలి అనే పద్య కావ్యాన్ని రచించారు. దీనిని అయిదు ఖండాలుగా సుమారు 160 పద్యాలుగా రూపొందించారు.
[మార్చు] హిందీ సినిమా
ఆమ్రపాలి ఆధారంగా 1966 సంవత్సరంలో వైజయంతిమాల కథానాయికగా హిందీలో సినిమాను నిర్మించారు.[2]
[మార్చు] మూలాలు
- ↑ [Amrapali's Encounter with The Handsome Renunciate, The Speaking Tree, The Times of India, July 3, 2006]
- ↑ Amrapali at IMdB