ఆల్ప్స్ పర్వతాలు
ఆల్ప్స్ పర్వతాలు : (ఆంగ్లం : The Alps) (ఇటాలియన్ భాష :Alpi) యూరప్ ఖండంలోని ప్రసిద్ధ పర్వతాలలో ఒక పర్వత శ్రేణి. ఈ పర్వతాలు తూర్పున ఆస్ట్రియా మరియు స్లొవేనియా నుండి ఇటలీ స్విట్జర్లాండు, లీచ్‌టెన్‌స్టైన్ మరియు జర్మనీల గుండా పశ్చిమాన ఫ్రాన్స్ వరకూ వ్యాపించియున్నాయి.
ఈ పర్వతాలలో ఎత్తైనది మాంట్ బ్లాంక్, ఎత్తు >
4,808 metres (15 ft)మూస:Convert/test/A, ఇటలీ-ఫ్రాన్స్ సరిహద్దులలో గలదు. ఇతర శిఖరాలకు వీటిని చూడండి : ఆల్ప్స్ పర్వతాల జాబితా మరియు ప్రాముఖ్యాన్ని బట్టి ఆల్ప్స్ పర్వత శిఖరాలు.
- వ్యుత్పత్తి
ఫ్రెంచ్ భాషా పదమైన "ఆల్ప్స్" లాటిన్ భాషా పదమైన అల్పెస్ ద్వారా సంగ్రహించబడినది. దీని అర్థం "తెల్లని". ఆల్ప్స్ పర్వతాలు అనగా తెల్లని పర్వతాలనే అర్థం వస్తుంది.[1]
విషయ సూచిక |
[మార్చు] భౌగోళికం
- ప్రధాన వ్యాసం: ఆల్ప్స్ భౌగోళికం
[మార్చు] ప్రధాన మార్గాలు
- ప్రధాన వ్యాసం: ఆల్ప్స్ ప్రధాన మార్గాలు
[మార్చు] ముఖ్య భాగాలు
ఆల్ఫ్స్ పర్వతాలు ముఖ్యంగా 2 భాగాలుగా విభజింపబడి వున్నాయి.
ఈ విభజన లేక్ కొన్స్టాన్స్ మరియు లేక్ కొమొ ల మధ్య జరుగుతుంది.
ఆల్ఫ్స్ పర్వతాలు రహదారులకు అవరోధాలు కావు. వాణిజ్యానికి తీర్థయాత్రలకూ ఈ మార్గాలు ఉపయోగపడుతూనేవున్నాయి. ఈ మార్గాల ద్వారా విద్యార్థులు, యాత్రికులు, సందర్శకులు, ప్రయాణిస్తూనేవున్నారు. ఈ పర్వత మార్గాలు, మైదాన ప్రాంతాలకూ, కొండ ప్రాంతాలకూ ఆఖరుకు లోయల ప్రదేశానికి పయనిస్తున్నాయి.
[మార్చు] నాలుగు వేల - ఎత్తు పర్వతాలు (Four-thousanders)
- చూడండి: అల్పైన్ నాలుగువేల ఎత్తుల శిఖరాలు
యూనియన్ ఇంటర్నేషనల్ డెస్ అసోసియేషన్ డీ'అల్పెనిస్మె (UIAA) అధికారికంగా 82 పర్వతాల జాబితా ప్రకటించింది. ఇందులో 4,000 మీటర్ల (13,123 అడుగులు) ఎత్తు గల పర్వతాలున్నాయి. అందులో అతిముఖ్యమైన 12 పర్వతాల పేర్లు ఇవ్వబడినవి.
| పేరు | ఎత్తు (మీటర్లు, అడుగులు) | రేంజి |
|---|---|---|
| మాంట్ బ్లాంక్ | >
4,810 m (15 ft)మూస:Convert/test/Aon |
గ్రయిన్ ఆల్ప్స్ |
| మాంటె రోజా | >
4,634 m (15 ft)మూస:Convert/test/Aon |
పెన్నైన్ ఆల్ప్స్ |
| డోమ్ | >
4,545 m (14 ft)మూస:Convert/test/Aon |
పెన్నైన్ ఆల్ప్స్ |
| వెయిస్‌హార్న్ | >
4,505 m (14 ft)మూస:Convert/test/Aon |
పెన్నైన్ ఆల్ప్స్ |
| మాట్టర్‌హార్న్ | >
4,478 m (14 ft)మూస:Convert/test/Aon |
పెన్నైన్ ఆల్ప్స్ |
| గ్రాండ్ కాంబిన్ | >
4,314 m (14 ft)మూస:Convert/test/Aon |
పెన్నైన్ ఆల్ప్స్ |
| ఫ్రిన్స్‌టెర్రార్ హార్న్ | >
4,273 m (14 ft)మూస:Convert/test/Aon |
బెర్నీసె ఆల్ప్స్ |
| అలెట్స్‌చార్న్ | >
4,192 m (13 ft)మూస:Convert/test/Aon |
బెర్నీసె ఆల్ప్స్ |
| బార్రె డెస్ ఈక్రిన్స్ | >
4,102 m (13 ft)మూస:Convert/test/Aon |
డాఫైనే ఆల్ప్స్ |
| గ్రాన్ పారడిసో | >
4,061 m (13 ft)మూస:Convert/test/Aon |
గ్రెయిన్ ఆల్ప్స్ |
| పిజ్ బెర్నీనా | >
4,049 m (13 ft)మూస:Convert/test/Aon |
బెర్నీనా రేంజ్ |
| వైస్‌మీస్ | >
4,023 m (13 ft)మూస:Convert/test/Aon |
పెన్నైన్ ఆల్ప్స్ |
[మార్చు] వృక్షజాలము
ఆల్‌ప్స్ పర్వత ప్రాంతాలలో కానవచ్చే వృక్షజాలము:
-
పర్వత పైన్
(పైనస్ మ్యూగో) -
ఎర్రని-ఆకుల ఆల్పెన్రోజ్
(రొడెండెండ్రాన్) -
ఎడెల్వెయిస్
(లియోంటోపోడియం) -
కాండములేని జెన్షియన్
(జెంటియానా అకాలిస్) -
అల్పైన్ మరుగుజ్జు ఆర్కిడ్
(కామోర్చిస్ అల్పైనా) -
అల్పైన్ పాస్క్ ఫ్లవర్
(పుల్సటిల్లా అల్పైనా) -
అల్పైన్ రాతి-జాస్మిన్ (అండ్రోసేస్ ఆల్పైనా)
-
గ్లేషియర్ బటర్కప్
(రానన్కులస్ గ్లేషియాలిస్)
[మార్చు] జంతుజాలము
ఆల్‌ప్స్ పర్వత ప్రాంతాలలో కానవచ్చే జంతుజాలము:
[మార్చు] ఇవీ చూడండి
- స్విస్ అల్ప్స్
- ది అల్ప్స్ (సినిమా)
[మార్చు] మూలాలు
- ↑ Jacob Grimm, Deutsches Wörterbuch, s.v. "Albe", "Alpe". The original meaning being "white" (in reference to the permanent snow. The term may be common Italo-Celtic, since Celtic languages also have terms for high mountains derived from alp. German Alpen is the accusative in origin, but was made the nominative in Modern German, whence also Alm.
[మార్చు] బయటి లింకులు
- Satellite photo of the Alps, taken on 31 August 2005 by MODIS aboard Terra
- Images from the Alps Many images from Alps, landscape, flowers and wildlife.
- 360° Panoramic Views in Alps
- A virtual visit of Western Alps with 360° panoramic images
- A online picture collection of the Alps More than 2000 pictures of climbing, backcountry skiing, hiking, landscape
- Photos - Italian Alps - Santa Catarina
- Photos of alpin swiss landscapes and wildlife (Valais)
- Discover wildlife of the Alps with 60 representative photos