ఆస్కార్ పురస్కారం

వికీపీడియా నుండి


ఆస్కార్ అవార్డుగా ప్రసిద్ధిచెందిన అకాడమీ అవార్డులు (Academy of Motion Picture Arts and Sciences) (AMPAS) ప్రతీ యేటా చలచిత్ర రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన దర్శకులకు, నటీనటులకు, రచయితలకు మరియు ఇతర సాంకేతిక నిపుణులకు ఇచ్చే ప్రతిష్టాత్మక బహుమతులు. దీని బహుమతి ప్రధానోత్సవం అత్యంత వైభోగంగా జరుపడమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది వీక్షిస్తారు.[1]

మొట్ట మొదటి అకాడమీ అవార్డుల ప్రధానోత్సవం మే 16, 1929 లో హాలీవుడ్ లోగల హోటల్ రూజ్వెల్ట్ లో జరిగింది. 1927, 1928 సంవత్సరాలలో చలన చిత్ర రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారిని సన్మానించడం కోసం నటుడు డగ్లస్ ఫెయిర్ బ్యాంక్స్ మరియు విలియం డెమిలీ కలిసి ఇది ఏర్పాటు చేశారు.

[మార్చు] బయటి లింకులు

[మార్చు] మూలాలు

  1. About the Academy Awards. Academy of Motion Picture Arts and Sciences. తీసుకొన్న తేదీ: 2007-04-13.
పేజీకి సంభందించిన లింకులు