హాలీవుడ్

వికీపీడియా నుండి
హాలీవుడ్

హాలీవుడ్ అమెరికా లోని కాలిఫోర్నియా రాష్ట్రానికి చెందిన లాస్ ఏంజిలస్ లోని ఒక జిల్లా. ప్రపంచ వ్యాప్తంగా సినిమా స్టూడియో లకు ప్రసిద్ధి గాంచింది. సినిమా స్టూడియోలకు, ప్రఖ్యాత సినీతారలకు పేరు గాంచింది కాబట్టి అమెరికా చలన చిత్ర రంగాన్నే హాలీవుడ్ అనడం పరిపాటి. ఇక్కడ ఉన్న చారిత్రాత్మక హోటళ్ళన్నీ ముఖ్యమైన సినిమా విడుదలకూ, ఆస్కార పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమానికీ వినియోగిస్తుంటారు. పర్యాటకులకు అనువైన స్థలం.

[మార్చు] మూలాలు

"http://te.wikipedia.org/w/index.php?title=హాలీవుడ్&oldid=730373" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు