ఉడుము

వికీపీడియా నుండి

ఉడుము
An Australian lace monitor(Varanus varius) on a tree.
An Australian lace monitor
(Varanus varius) on a tree.
శాస్త్రీయ వర్గీకరణ
సామ్రాజ్యము: ఏనిమేలియా
Phylum: కార్డేటా
తరగతి: సరీసృపాలు
వర్గము: Squamata
ఉపవర్గము: Scleroglossa
Infraorder: Anguimorpha
కుటుంబము: Varanidae
ప్రజాతి: Varanus
Merrem, 1820
జాతులు
See Text

ఉడుము (Monitor lizard) ఒక రకమైన బల్లి.

ఉడుములు వరానిడే కుటుంబానికి చెందిన పెద్ద మాంసాహారులైన బల్లులు. వీటిలో అతిపెద్ద ఉడుము కొమొడొ డ్రాగన్. ఈ కుటుంబంలో ఉన్న ఒకే ప్రజాతి వరానస్.

ఉడుములు సాధారణంగా పెద్ద సరీసృపాలు. అన్నింటికన్న చిన్నదైన ఉడుము 12 సె.మీ. పొడవున్నది. వీటికి పొడవైన మెడ, పంజా, గోర్లు కలిగిన బలమైన కాళ్ళుంటాయి. Most species are terrestrial, but arboreal and semi-aquatic monitors are also known. సుమారుగా అన్ని ఉడుములు మాంసాహారులు. Varanus prasinus మరియు Varanus olivaceus మాత్రం పండ్లను కూడా తింటాయి.[1] ఇవి గుడ్లను పెడతాయి. ఒకసారి 7 నుండి 37 గుడ్లు పెట్టి వాటిని మట్టితో కప్పిపుచ్చుతాయి. లేదా బోలుగా ఉన్న వృక్షాలలో దాచిపెడతాయి.[2].

[మార్చు] మూలాలు

  1. Greene, Harry W. (1986). Diet and Arboreality in the Emerald Monitor, Varanus Prasinus, With Comments on the Study of Adaptation. Field Museum of Natural History. ISBN 9998057760. 
  2. Bauer, Aaron M. (1998). in Cogger, H.G. & Zweifel, R.G.: Encyclopedia of Reptiles and Amphibians. San Diego: Academic Press, 157-159. ISBN 0-12-178560-2. 
"http://te.wikipedia.org/wiki/%E0%B0%89%E0%B0%A1%E0%B1%81%E0%B0%AE%E0%B1%81" నుండి వెలికితీశారు
పేజీకి సంభందించిన లింకులు