ఉత్తమ్ నగర్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఉత్తమ్ నగర్ శాసనసభ నియోజకవర్గం
constituency of the Delhi Legislative Assembly
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఢిల్లీ మార్చు
అక్షాంశ రేఖాంశాలు28°37′8″N 77°3′18″E మార్చు
పటం

ఉత్తమ్ నగర్ శాసనసభ నియోజకవర్గం ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతం లోని ఢిల్లీ శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఒకటి. ఈ నియోజకవర్గం సౌత్ వెస్ట్ ఢిల్లీ జిల్లా, పశ్చిమ ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని పది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. ఉత్తమ్ నగర్ నియోజకవర్గం నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా  2008లో నూతనంగా ఏర్పడింది.[1]

ఎన్నికైన సభ్యులు[మార్చు]

ఎన్నికల సభ్యుడు పార్టీ
2008 ముఖేష్ శర్మ భారత జాతీయ కాంగ్రెస్
2013[2] పవన్ శర్మ భారతీయ జనతా పార్టీ
2015[3] నరేష్ బల్యాన్ ఆమ్ ఆద్మీ పార్టీ
2020[4]

మూలాలు[మార్చు]

  1. "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. p. 549.
  2. 2013 Election Commission of India Archived 2013-12-28 at the Wayback Machine
  3. Elections in India. "Delhi Assembly Election 2015 - State Wise and Party Wise Results". Archived from the original on 25 December 2022. Retrieved 25 December 2022.
  4. The Indian Express (11 February 2020). "Delhi election result 2020: Full list of winners constituency wise" (in ఇంగ్లీష్). Archived from the original on 25 December 2022. Retrieved 25 December 2022.