రాజిందర్ నగర్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాజిందర్ నగర్
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంఢిల్లీ
జిల్లాన్యూఢిల్లీ
నియోజకవర్గం సంఖ్య39
రిజర్వేషన్జనరల్
లోక్‌సభ నియోజకవర్గంన్యూఢిల్లీ

రాజిందర్ నగర్ శాసనసభ నియోజకవర్గం ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతం లోని ఢిల్లీ శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం న్యూఢిల్లీ జిల్లా, న్యూఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని పది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు[మార్చు]

ఎన్నికల సభ్యుడు పార్టీ
1993 పురాణ్ చంద్ యోగి భారతీయ జనతా పార్టీ
1998
2003
2008 రమాకాంత్ గోస్వామి భారత జాతీయ కాంగ్రెస్
2013[1] ఆర్పీ సింగ్ భారతీయ జనతా పార్టీ
2015[2] విజేందర్ గార్గ్ విజయ్ ఆమ్ ఆద్మీ పార్టీ
2020 [3] రాఘవ్ చద్దా
2022^ దుర్గేష్ పాఠక్[4]

మూలాలు[మార్చు]

  1. 2013 Election Commission of India Archived 2013-12-28 at the Wayback Machine
  2. Elections in India. "Delhi Assembly Election 2015 - State Wise and Party Wise Results". Archived from the original on 25 December 2022. Retrieved 25 December 2022.
  3. The Indian Express (11 February 2020). "Delhi election result 2020: Full list of winners constituency wise" (in ఇంగ్లీష్). Archived from the original on 25 December 2022. Retrieved 25 December 2022.
  4. Hindustan Times (26 June 2022). "Rajinder Nagar bypoll Results Highlights: AAP wins by 11,555 votes" (in ఇంగ్లీష్). Archived from the original on 28 డిసెంబరు 2022. Retrieved 28 December 2022.