ఋతురాగాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఋతురాగాలు
తరంధారావాహికం
తారాగణంరూపాదేవి
రాజీవ్ కనకాల
తదితరులు
Theme music composerబంటి-రమేశ్
Opening theme"వాసంత సమీరంలా"
by బంటి,[1] సునీత
దేశంభారత దేశం
అసలు భాషతెలుగు
సీజన్ల1 సంఖ్య
ఎపిసోడ్ల సంఖ్య450
ప్రొడక్షన్
ప్రొడక్షన్ లొకేషన్హైదరాబాద్ (filming location)
నడుస్తున్న సమయం17–20 నిమిషాలు (per episode)
ప్రొడక్షన్ కంపెనీశశాంక్ టెలివిజన్
విడుదల
వాస్తవ నెట్‌వర్క్దూరదర్శన్ సప్తగిరి
చిత్రం ఫార్మాట్480i
వాస్తవ విడుదల1996, సోమవారం-శుక్రవారం 4:30pm –
1999
యద్దనపూడి సులోచనారాణి - మౌన తరంగాలు ముఖచిత్రం

ఋతురాగాలు తెలుగు బుల్లితెరలో ప్రసారమయిన తొలి దైనిక ధారావాహిక. ఇది 1996 నుండి 1999 వరకు దూరదర్శన్ సప్తగిరి ఛానల్లో ప్రసారమయ్యింది. 450 భాగాలుగా ప్రసారమయిన ఈ దైనిక ధారావాహికకు యద్దనపూడి సులోచనారాణి వ్రాసిన ఒక నవల ఆధారంగా చిత్రీకరించబడింది.

పాత్రధారులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. ఆంధ్రజ్యోతి, సాహిత్య వార్తలు (2 August 2016). "డాక్టర్‌ బంటి సంగీత జీవిత రజతోత్సవం 5న". lit.andhrajyothy.com. Archived from the original on 21 June 2020. Retrieved 21 June 2020.
  2. సాక్షి, ఆంధ్రప్రదేశ్ (13 November 2014). "నా జీవితమే ఓ పుస్తకం". Sakshi. Archived from the original on 18 మే 2020. Retrieved 18 May 2020.{{cite news}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (17 November 2015). "విలన్‌గా భయపెడుతున్నా". andhrajyothy.com. Archived from the original on 18 మే 2020. Retrieved 18 May 2020.
  4. సమయం తెలుగు, సినిమా వార్తలు (26 July 2020). "నటుడు సూర్యనారాయణ మృతి". www.telugu.samayam.com. Shaik Begam. Retrieved 26 July 2020.
  5. "Interview w/ HarshaVardhan".