దూరదర్శన్ సప్తగిరి

వికీపీడియా నుండి
దూరదర్శన్ సప్తగిరి
దూరదర్శన్
Type ప్రచార టి.వి. నెట్‌వర్క్[తెలుగు పదము కావాలి]
Country Flag of భారత దేశం భారతదేశము
Availability భారత దేశం మరియు ఇతర ఆసియా దేశాలు.
Owner ప్రసార భారతి
Key people కె.యస్. శర్మ
Launch date 1977( హైదరాబాద్ దూరదర్శన్ కేంద్రం)
Past names హైదరాబాద్ దూరదర్శన్ కేంద్రం and డి డి -8
Website www.ddsaptagiri.tv

""దూరదర్శన్ సప్తగిరి"" తెలుగులొ తొలి టీవి ఛానల్. ఇది 1977 సంవత్సరంలొ అక్టోబరు 23న అప్పటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డిగారిచే ప్రారంభింఛబడినది. హైదరాబాద్ దూరదర్శన్ కేంద్రం నుంచి మొదట్లొ రొజుకి మూడు గంటల పాటు కార్యక్రమాలు ప్రసారం అయ్యేవి.1998 నుంచి 24గంటల ప్రసారాలు ప్రారంభం అయ్యాయి. 2003 సంవత్సరం ఏప్రియల్ 2 నుండి " సప్తగిరి" ఛానల్ గా దీని పేరు మర్చబడినది.

[మార్చు] ప్రేక్షకాదరణ

1996 వరకు తెలుగులొ ఉన్న ఎకైక టివి చానల్ దూరదర్శన్ సప్తగిరి. ఆంధ్రప్రదేశ్ అంతటా ఇది అశేశ ప్రేక్షకాదరణను చవిచూసింది. 1996 తరువాత ఇతర చానల్లు రావటముతొ క్రమంగా ప్రేక్షకాదరణను కోల్పొతుంది. 1996కు ముందు ప్రతి రాత్రి 7:30గంటలకు వార్తలు చదివె వక్తలు ఎంతొ పెరు ప్రక్యాతలు సంపాదించారు. శాంతి స్వరూప్, లక్ష్మి, రమకాంత్ తదితరుల ఇంటింటా పేరొందారు. శుక్రవారం రాత్రి 8గంటలకు ప్రసారం అయ్యె చిత్రలహరి కార్యక్రమం అత్యంత ప్రేక్షకాదరణ పొందింది.

[మార్చు] కార్యక్రమాలు

  • వార్తలు
  • చిత్రలహరి
  • ఆనందో బ్రహ్మ
  • ఋతురాగాలు
  • గ్రామదర్శిని
  • జాబులు-జవాబులు
  • టెలిస్కూలు
  • బాలమందిరం
  • మర్యాద రామన్న
  • డామిట్...కధ అడ్డం తిరిగింది
  • ఆగమనం
  • బంగారు చిలుక

[మార్చు] బయటి లింకులు

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు