ఎరుపుమణిచెట్టు

వికీపీడియా నుండి

మూస:Italic title

ఎరుపుమణిచెట్టు
Illustration Berberis vulgaris0.jpg
శాస్త్రీయ వర్గీకరణ
సామ్రాజ్యము: Plantae
విభాగము: Magnoliophyta
తరగతి: Magnoliopsida
వర్గము: Ranunculales
కుటుంబము: Berberidaceae
ప్రజాతి: Berberis
జాతి: B. vulgaris
ద్వినామము
Berberis vulgaris
L.


ఎరుపుమణిచెట్టు దాదాపు 4 నుంచి 6 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. దీని ఆకులు 2 నుంచి 5 సెంటీమీటర్ల పొడవు, 1 నుంచి 2 సెంటీమీటర్ల వెడల్పుతో గ్రుడ్డు ఆకారంతో అంచులందు రంపము వలె ఉంటుంది. దీని కాయలు ఎరుపు రంగులో ఉంటాయి. దీని శాస్త్రీయ నామం Berberis vulgaris.

[మార్చు] వెలుపలి లింకులు

మూస:నిర్వహణ

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు