ఐ.కొండలరావు
వికీపీడియా నుండి
మొదటి ఉరుదూ - తెలుగు నిఘంటువు సంకలన కర్త. 1938 ఉస్మానియా కాలేజీ వరంగల్ లో మాజీ అరబిక్ ప్రొఫెసర్ . ఈ నిఘంటువు అలీఫ్ నుండి లామ్ వరకు కర్నూలులోను మీమ్ నుండి యే వరకు వరంగల్ లోను ప్రింటు చేయబడింది. మొత్తం 857 పేజీలు. దీనిని త్వరలో మన అధికార భాషా సంఘం పునర్ముద్రించబోతోంది.