ఓం నమో వేంకటేశాయ
Jump to navigation
Jump to search
ఓం నమో వేంకటేశాయ | |
---|---|
దర్శకత్వం | కె.రాఘవేంద్రరావు |
రచన | జె.కె.భారవి |
నిర్మాత | ఎ.మహేశ్ రెడ్డి |
తారాగణం | అక్కినేని నాగార్జున, జగపతి బాబు, అనుష్క శెట్టి, ప్రగ్యా జైస్వాల్, సౌరభ్ జైన్, రావు రమేశ్ |
సంగీతం | ఎం.ఎం.కీరవాణి |
దేశం | భారత దేశం |
భాష | తెలుగు |
ఓం నమో వేంకటేశాయ కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో అక్కినేని నాగార్జున, అనుష్క శెట్టి, ప్రగ్య జైస్వాల్ తదితరులు నటించిన 2017 నాటి భక్తి రస చిత్రం.
కథ
[మార్చు]రాజస్థాన్ బంజారా ప్రాంతంలో జన్మించిన రామ చిన్ననాటి నుంచి దేవుడిని చూడాలనే ఆశయంతో చిన్నతనంలోనే ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు. అనుభవానంద స్వామి అనే గురువు వద్ద శిష్యరికం చేసి ఓంకార మంత్రాన్ని పొందుతాడు. ఆ మంత్రాన్ని జపిస్తూ కఠోర తపస్సు చేస్తూంటే వటపత్ర శాయిగా వచ్చిన విష్ణువు కనికరించి కనిపిస్తాడు.[1]
నటీనటులు
[మార్చు]- రామా/ హాథీరాం బావాజీ గా అక్కినేని నాగార్జున
- వేంకటేశ్వర స్వామి గా సౌరబ్ జైన్
- అనుష్క శెట్టి
- గోవింద రాజులు గా రావు రమేశ్
- సంపత్ రాజ్
- వెన్నెల కిశోర్
- గుండు సుదర్శన్
- అనుభవానంద స్వామి గా సాయి కుమార్
- బ్రహ్మానందం
- సుధీర్
- రాంప్రసాద్
- పాటల జాబితా.
- వేయి నామాల వాడ , రచన: వేదవ్యాస్ , గానం.రమ్యబెహ్ర .
- ఆనందం , రచన: చంద్రబోస్ , గానం.శరత్ సంతోష్, శ్వేతా పండిట్.
- అఖిలాండ కోటి బ్రహ్మాండ , రచన: వేదవ్యాస్.గానం.శరత్ సంతోష్ , శ్రీనిధి.
- బ్రంహాండ బాండముల , రచన : వేదవ్యాస్.గానం . కీరవాణి.
- కలియుగ వైకుంఠ పురి , రచన: వేదవ్యాస్ . గానం.ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం , శ్రీనిధి , రమ్య బెహరా.
- వయ్యారి కళా హంసిక , రచన: శివశక్తి దత్త , డాక్టర్ రామకృష్ణ. గానం. రేవంత్ , సునీత.
- అండ పిండ , రచన: వేదవ్యాస్, గానం.బాలాజీ, మునిరాజు, స్నేహ, మోహన భోగరాజు .
- కమనీయం కడు రమణీయం , రచన: రామజోగయ్య శాస్ర్తి.గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
- గోవిందా హరి గోవిందా, రచన: వేదవ్యాస్.గానం.ధనుంజయ, టి.శ్రీనిధి .
- బ్రంహోత్సవ , రచన: వేదవ్యాస్ , గానం: టీ.శ్రీనిధి
- పరీక్ష , రచన: అనంత శ్రీరామ్ , గానం. శంకర్ మహదేవన్.
- మహా పద్మ సాద్మీ, రచన: వేదవ్యాస్, గానం.సాకేత్.
మూలాలు
[మార్చు]- ↑ సతీష్ రెడ్డి. "ఓం నమో వేంకటేశాయ మూవీ రివ్యూ". సాక్షి. జగతి పబ్లికేషన్స్. Archived from the original on 5 మార్చి 2017. Retrieved 5 March 2017.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)