సాయి కుమార్
వికీపీడియా నుండి
| సాయి కుమార్ | |
| జన్మ నామం | పూడిపెద్ది సాయి కుమార్ |
| జననం | జూలై 27 1960 (వయసు 52) |
| ఇతర పేరు(లు) | డైలాగ్ కింగ్ |
| క్రియాశీలక సంవత్సరాలు | 1976 - ఇప్పటివరకు |
| ప్రముఖ పాత్రలు | పోలీస్ స్టోరీ |
సాయి కుమార్ ప్రముఖ తెలుగు సినిమా నటుడు మరియు డబ్బింగ్ కళాకారుడు. ఇతను భారతీయ జనతా పార్టీ సభ్యుడు కూడా.
బాల్యం [మార్చు]
ఇతను ప్రముఖ నటుడు పి.జె.శర్మ కుమారుడు. స్వస్థలం కర్నాటక రాష్ట్రంలోని బాగేపల్లి.
నటించిన తెలుగు చిత్రాలు [మార్చు]
- శ్రీరామరాజ్యం (2011)
- ప్రస్థానం
- విజయదశమి
- పోలీస్ స్టోరీ
- భగవాన్ (అనువాద చిత్రం)
- అబ్దుల్లా (అనువాద చిత్రం)