నంది ఉత్తమ నేపథ్య గాయనీమణులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పి.సుశీల
ఎస్.జానకి
కె.ఎస్.చిత్ర
ఉపద్రష్ట సునీత

నంది ఉత్తమ నేపథ్య గాయనీమణిగా గెలుపొందినవారు :

Year Singer Film Song
2016 చిన్మయి కళ్యాణ వైభొగమె మనసంతా
2015 చిన్మయి మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు యెన్నో యెన్నో
2014 కె. ఎస్. చిత్ర ముకుంద గౌపికమ్మా
2013 కల్పనా రాఘవేంద్ర ఇంటింటా అన్నమయ్య నవ మూర్తుల
2012 గీతా మాధురి గుడ్ మార్నింగ్ ఎదలో నదిలాగా
2011 మాళవిక రాజన్న అమ్మ అవని
2010[1] ప్రణవి స్నేహ గీతం "సరిగమ"
2009[2] కె. ఎస్. చిత్ర కలవరమాయే మదిలో "కలవరమాయే మదిలో"
2008 గీతా మాధురి నచ్చావులే "నిన్నే నిన్నే"
2007 కౌసల్య సత్యభామ "గుండెల్లో"
2006 సునీత గోదావరి "అందంగా లేనా అసలేం బాలేనా ?"
2005 నిత్య సంతోషిణి మోగుడ్స్ పేళ్ళాంస్ "నిన్నె దాచాను"
2004 కె. ఎస్. చిత్ర వర్షం "నువ్వొస్తానంటే నేనొద్దంటానా"
2003 సునీత అతడే ఒక సైన్యం "నా పాట"
2002 ఉష నీ స్నేహం "చినుకు తడికి"
2001 ఉష పద్మ
2000 ఎస్. జానకి శ్రీ సాయి మహిమ
1999 కె. ఎస్. చిత్ర స్వయంవరం
1998 ఎస్. జానకి అంతఃపురం "Sooreedu Puvva"
1997 ఎస్. జానకి తోడు నదిలా ప్రవహించేదే జీవితం
1996 కె. ఎస్. చిత్ర బొంబాయి ప్రియుడు "Pranyama"
1995 ఎస్. పి. శైలజ శుభ సంకల్పం "Seethamma Andalu"
1994 ఎస్. జానకి భైరవ ద్వీపం "నరుడా ఓ నరుడా ఏమి కోరికా"
1993 కె. ఎస్. చిత్ర సుందరకాండ "ఆకాశాన సూర్యుడుండడు తెల్లవారితే"
1992 కె. ఎస్. చిత్ర మాతృదేవోభవ "వేణువై వచ్చాను భువనానికి"
1991 కె. ఎస్. చిత్ర రాజేశ్వరి కళ్యాణం
1990 కె. ఎస్. చిత్ర సీతారామయ్య గారి మనవరాలు "కలికి చిలకల కొలికి"
1989 పి. సుశీల గోదావరి పొంగింది "Pongindi Pongindi"
1988 ఎస్. జానకి జానకి రాముడు
1987 పి. సుశీల విశ్వనాథ నాయకుడు "కవిజన సమాజ భోజ"
1986 ఎస్. జానకి అరుణ కిరణం
1985 ఎస్. జానకి ప్రతిఘటన Ee Duryadhana Dussasana
1984 పి. సుశీల సంగీత సామ్రాట్ "Entha Sogasugaade"
1983 ఎస్. జానకి సితార "వెన్నెల్లో గోదారి అందం"
1982 పి. సుశీల మేఘసందేశం "ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై"
1981 ఎస్. జానకి సప్తపది
1980 ఎస్. జానకి శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి మహత్యం[3]
1979 వాణీ జయరామ్ శంకరాభరణం
1978 పి. సుశీల నాలాగ ఎందరో "Kalyanini Kanulunna Manusuku Kanipinchu"
1977 పి. సుశీల దాన వీర శూర కర్ణ "Kalagantino Swamy"

మూలాలు[మార్చు]

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-12-22. Retrieved 2011-12-14.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2010-10-08. Retrieved 2011-12-14.
  3. Awards and achievements of S.Janaki at SJanaki.net