కంపాన్యులేసి

వికీపీడియా నుండి
కంపాన్యులేసి
Campanula cespitosa
Scientific classification
Kingdom: ప్లాంటే
(unranked): పుష్పించే మొక్కలు
(unranked): యుడికాట్స్
(unranked): Asterids
Order: ఆస్టరేలిస్
Family: కంపాన్యులేసి
Juss.
ప్రజాతులు

See text.

కంపాన్యులేసి (Campanulaceae; also bellflower family), ద్విదళబీజాలలో ఆస్టరేలిస్ క్రమానికి చెందిన ఒక కుటుంబం. వీనిలో సుమారు 2000 జాతుల పుష్పించే మొక్కలు 70 ప్రజాతులులో విస్తరించాయి. వీనిలో కంపాన్యులా (Campanula), లోబెలియా (Lobelia) మరియు ప్లాటీకోడాన్ (Platycodon) తోటలో పెంచుకొనే మొక్కలుగా ప్రసిద్ధిచెందాయి. ఇవి ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయి.

ఉపకుటుంబాలు మరియు ప్రజాతులు[మార్చు]

ఉపకుటుంబం 
Campanuloideae
ఉపకుటుంబం 
Lobelioideae
ఉపకుటుంబం 
Cyphioideae

బయటి లింకులు[మార్చు]