కట్టంగూర్
| ?కట్టంగూర్ మండలం నల్గొండ • ఆంధ్ర ప్రదేశ్ |
|
|
|
|
| అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి) | |
| కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| ముఖ్య పట్టణము | కట్టంగూర్ |
| జిల్లా(లు) | నల్గొండ |
| గ్రామాలు | 21 |
| జనాభా • మగ • ఆడ • అక్షరాస్యత శాతం • మగ • ఆడ |
40,613 (2001) • 20441 • 20172 • 57.80 • 71.04 • 44.33 |
కట్టంగూర్, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని నల్గొండ జిల్లాకు చెందిన ఒక మండలము మరియు గ్రామము. ఈ గ్రామము నల్గొండ నుండి 15 కి.మీ. దూరంలో, హైదరాబాదు-విజయవాడ జాతీయ రహదారిపై ఉన్నది.
విషయ సూచిక |
పరిశ్రమలు[మార్చు]
ఇక్కడ అనే చిన్న తరహా పరిశ్రమలు ఉన్నాయి. షుమాఱు 500 కుటుంబాల వరకు ఈ పరిశ్రమలపై ఆధారపడి జీవిస్తున్నారు.
సంస్కృతి[మార్చు]
ప్రతి సంవత్సరం ఇక్కడ బతుకమ్మ, దసరా, సంక్రాంతి పండుగలను ఘనంగా నిర్వహిస్తుంటారు. మండలంలో ఆంజనేయ స్వామి మందిరం, అయ్యప్ప స్వామి మందిరం, మహాలక్ష్మి మందిరం ఉన్నాయి. మహాలక్ష్మి మందిరానికి వందేళ్ళపైగా చరిత్ర ఉంది.
విద్య[మార్చు]
2010 నాటికి మండలంలో అక్షరాస్యత 75% పైగా ఉంది. మండలంలో మూడు ఉన్నత పాఠశాలలున్నాయి (1) చైతన్య హైస్కూల్ (2) సందీపని పబ్లిక్ స్కూల్ (3) జిల్లా పరిషత్ హైస్కూల్(4)యస్.యస్.స్కూల్(ఇ0గ్లీష్ మిడియ0). ఎ,వి.ఎమ్. జూనియర్ కాలేజి అనే జూనియర్ కాలేజి కూడా ఉంది.
రాజకీయాలు[మార్చు]
మండలంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. వల్లపు స్రీనివస్ రెద్ద్ మండల కాంగ్రెస్ నాయకుడు.
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)కి చెందిన నోముల నరసింహయ్య ఈ మండలానికి చెందిన నాయకుడు.
మండలంలోని గ్రామాలు[మార్చు]
- తిమ్మాపూర్ (కట్టంగూర్)
- పరడా
- ఈదులూరు
- పందెనపల్లి
- కురుమర్తి
- చెరువన్నారం
- మునుకుంట్ల
- కల్మెర
- ఎర్సనిగూడ
- పమనగుండ్ల
- ఇస్మైల్‌పల్లి
- పిట్టంపల్లి
- దుగ్నేవల్లి
- కట్టంగూర్
- అయిటి పాముల
- మల్లారం
- బొల్లెపల్లి
- రామచంద్రాపురం
- అక్కళాయిగూడెం
- ముత్యాలమ్మ గూడెం
- పెద్దొనిబాయి
నల్గొండ జిల్లా మండలాలు
బొమ్మలరామారం - తుర్కపల్లి - రాజాపేట - యాదగిరి గుట్ట - ఆలేరు - గుండాల - తిరుమలగిరి - తుంగతుర్తి - నూతనకల్లు - ఆత్మకూరు(S) - జాజిరెడ్డిగూడెం - శాలిగౌరారం - మోతుకూరు - ఆత్మకూరు(M) - వలిగొండ - భువనగిరి - బీబీనగర్ - పోచంపల్లి - చౌటుప్పల్ - రామన్నపేట - చిట్యాల - నార్కెట్‌పల్లి - కట్టంగూర్ - నకిరేకల్ - కేతేపల్లి - సూర్యాపేట - చేవేముల - మోతే - నడిగూడెం - మునగాల - పెన్‌పహాడ్ - వేములపల్లి - తిప్పర్తి - నల్గొండ - మునుగోడు - నారాయణపూర్ - మర్రిగూడ - చండూరు - కంగల్ - నిడమానూరు - త్రిపురారం - మిర్యాలగూడ - గరిడేపల్లి - చిలుకూరు - కోదాడ - మేళ్లచెరువు - హుజూర్‌నగర్ - మట్టంపల్లి - నేరేడుచర్ల - దామరచర్ల - అనుముల - పెద్దవూర - పెద్దఅడిసేర్లపల్లి - గుర్రమ్‌పోడ్ - నాంపల్లి - చింతపల్లి - దేవరకొండ - గుండ్లపల్లి - చందంపేట
|
|
|
|---|---|
| తిమ్మాపూర్ (కట్టంగూర్) · పరదా · ఎదులూరు · పందెనపల్లి · కురుమాతి · చెరువన్నారం · మునుకుంట్ల · కల్మెర · ఎర్సనిగూడ · పమనగుండ్ల · ఇస్మైల్‌పల్లి · పిట్టంపల్లి · దుగ్నేవల్లి · కట్టంగూర్ · అయిటి పాముల · మల్లారం · బొల్లెపల్లి · రామచంద్రాపురం · అక్కళాయిగూడెం · ముత్యాలమ్మ గూడెం |