కట్టా నరసింహులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

విద్వాన్‌ కట్టా నరసింహులు. భాషావేత్త, పరిశోధకులు.ఒంటిమిట్ట సమీపంలోని కొత్తపల్లి వాసి. తెలుగు పండితుడు. బ్రౌన్‌ గ్రంథాలయ తాళపత్ర గ్రంథాల విభాగనిర్వాహకుడు.3,000 ‘కడప కైఫియత్తు’లు 8 సంపుటాల పరిష్కర్త. కైఫియత్‌ కతలు’ పుస్తక రచయిత. రాయలసీమలో తన బంధువులు అయిన ‘మట్లి’ రాజుల పాలన సాగిందని కట్టా నిరూపించారు. తన జన్మస్థలి ఒంటిమిట్ట గురించి పుస్తకాలు రాశారు. 2021 మే 15న కరోనాతో కన్నుమూశారు.[1][2]

మూలాలు[మార్చు]

  1. "కైఫియత్తులే ఇంటిపేరుగా..." Sakshi. 2022-05-14. Retrieved 2022-05-17.
  2. "Vidwan Katta Narasimhulu: Telugu Panditulu, Kaifiyath Kathalu - Sakshi". web.archive.org. 2022-05-17. Archived from the original on 2022-05-17. Retrieved 2022-05-17.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)