కడలోరక్ కవిదైగళ్
స్వరూపం
కడలోరక్ కవిదైగళ్ (1986 తమిళం సినిమా) | |
Official DVD Cover | |
---|---|
దర్శకత్వం | భారతిరాజా |
తారాగణం | సత్యరాజ్ రేఖ |
సంగీతం | ఇళయరాజా |
విడుదల తేదీ | 1986 |
భాష | తమిళం |
సముద్రపు ఒడ్డుపై రాసిన కవితలు అని అర్థం
పరిచయం
[మార్చు]చిరంజీవి నటించిన ఆరాధన (1987 సినిమా) కి ఇది తమిళ మూలం. చిరంజీవి పాత్రని సత్యరాజ్, సుహాసిని పాత్రని రేఖ పోషించారు.
ఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |