కపాల నాడులు
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసాన్ని పూర్తిగా అనువదించి, తరువాత ఈ మూసను తీసివేయండి. (అనువాదకులకు వనరులు) |
కపాల నాడులు (Cranial nerves) జతలుగా ఉండి, మెదడు నుండి ఏర్పడతాయి. ఇవి ఉల్బరహిత జీవులు, సర్పాలలో 10 జతలు, ఉల్బధారులలో 12 జతలు ఉంటాయి.
[మార్చు] కపాలనాడులు-వివరాలు
| # | పేరు | పుట్టుక | ధర్మము |
| 0 | కపాల నాడి 0 (CN0 సాంప్రదాయికంగా గుర్తింపబడలేదు.)[1] | olfactory trigone, medial olfactory gyrus, మరియు lamina terminalis |
ఇప్పటికీ వివాస్పదం కొత్త పరిశోధనల ప్రకారం "ఫెరోమోనిస్" వ్యాధిని గుర్తించడంలో CN0 తన పాత్రను పోషిస్తుంది. [2][3] |
| I | ఘ్రాణ నాడి | Anterior olfactory nucleus | ఘ్రాణ సంకేతాలను ప్రసరిస్తుంది. |
| II | దృష్టి నాడి | Lateral geniculate nucleus | దృష్టి సమాచారాన్ని మెదడుకు అందజేస్తుంది. |
| III | నేత్రీయ చాలక నాడి | Oculomotor nucleus, Edinger-Westphal nucleus | Innervates the superior rectus, medial rectus, inferior rectus, and inferior oblique, which collectively perform most eye movements |
| IV | ట్రోక్లియర్ నాడి | Trochlear nucleus | Innervates the superior oblique muscle, which depresses, pulls laterally, and intorts the eyeball |
| V | త్రిధార నాడి | Principal sensory trigeminal nucleus, Spinal trigeminal nucleus, Mesencephalic trigeminal nucleus, Trigeminal motor nucleus | Receives sensation from the face and innervates the muscles of mastication |
| VI | ఢమరుకాకార నాడి (అబ్డుసెన్స్ నాడి) | Abducens nucleus | Innervates the lateral rectus, which abducts the eye |
| VII | ఆస్య నాడి | Facial nucleus, Solitary nucleus, Superior salivary nucleus | Provides motor innervation to the muscles of facial expression and stapedius, receives the special sense of taste from the anterior 2/3 of the tongue, and provides secretomotor innervation to the salivary glands (except parotid) and the lacrimal gland |
| VIII | శ్రవణ నాడి (or auditory-vestibular nerve or statoacustic nerve) | Vestibular nuclei, Cochlear nuclei | Senses sound, rotation and gravity (essential for balance & movement) |
| IX | జిహ్వ గ్రసని నాడి | Nucleus ambiguus, Inferior salivary nucleus, Solitary nucleus | Receives taste from the posterior 1/3 of the tongue, provides secretomotor innervation to the parotid gland, and provides motor innervation to the stylopharyngeus |
| X | వేగస్ నాడి | న్యూక్లియస్ ఆంభిగ్యుస్, పృష్ట యాంత్రీక్, Solitary nucleus | Supplies branchiomotor innervation to most laryngeal and pharyngeal muscles; provides parasympathetic fibers to nearly all thoracic and abdominal viscera down to the splenic flexure; and receives the special sense of taste from the epiglottis |
| XI | అనుబంధ నాడి (లేదా కపాల అనుబంధ నాడి లేదా కశేరు అనుబంధ నాడి) | న్యూక్లియస్ ఆంభిగ్యుస్, స్పైనల్ ఆక్ససెరీ న్యూక్లియస్ | మెడ లొని కండరాల పని చేయాడానికి సంబందించిన నాడులు వేగస్ నాడి తో కలిపి తీసుకొని వెళ్ళుతుంది. |
| XII | జిహ్వ అధో నాడి | హైపోగ్లోసల్ న్యూక్లియస్ | ఈ నాడి నాలుక కండరాలకు సంకేతం పంపే నరాలు తీసుకొని వెళ్ళుతుంది. |
ఉదహరింపు పొరపాటు: <ref> tags exist, but no <references/> tag was found