కమర్షియల్ సిస్టం ఆఫ్ కటింగ్
Jump to navigation
Jump to search
కమర్షియల్ సిస్టం ఆఫ్ కటింగ్ | |
కృతికర్త: | ఎం బి జువేకర్ , వి బి జువేకర్ |
---|---|
దేశం: | భారతదేశం |
భాష: | ఆంగ్లం , హిందీ |
ప్రచురణ: | |
విడుదల: | 1958 |
ఆంగ్ల ప్రచురణ: | 1958 |
కమర్షియల్ సిస్టం ఆఫ్ కటింగ్ (ఆంగ్లం: Commercial System of Cutting) అనునది దర్జీపనికి సంబంధించిన ఒక పుస్తకము. దీనిని బొంబాయికి చెందిన బాల్ & కో. అను సంస్థ ముద్రించింది. దీని రచయితలు ఎం. బి. జువేకర్, వి. బి. జువేకర్ లు.
రచన నేపథ్యం
[మార్చు]ఎం.బి.జువేకర్, వి.బి.జువేకర్ ఈ పుస్తకాన్ని రచించి 1958లో ప్రచురించారు.
పుస్తకం గురించి
[మార్చు]ఈ పుస్తకంలో స్త్రీ పురుషుల కొలతలు తీయటం, కొలతల పట్టికలు, దర్జీ పని ముట్లు వంటి పరిచయ పాఠాలు ఉన్నాయి.
ఈ క్రింది దుస్తులని ఎలా కత్తిరించాలి, వాటిని ఎలా కుట్టాలి అన్న వాటిపై వివరణలు ఉన్నాయి.
పిల్లల దుస్తులు
[మార్చు]- ఫ్రాక్
- బాబా సూట్ (షర్టు, నిక్కరు కలిపి ఉండేది. వీటిని చిన్న వయసులో ఉన్న అబ్బాయిలు ధరిస్తారు)
పురుషుల దుస్తులు
[మార్చు]- ఫుల్ షర్ట్
- గ్లైడ్-నెక్ షర్ట్
- నెహ్రూ షర్ట్
- టెన్నిస్ కాలర్ షర్ట్
- పోలో షర్ట్
- కుర్తా
- మనీలా షర్ట్
- బుష్ షర్ట్
- హాఫ్ ప్యాంట్ (నిక్కరు)
- ప్యాంటు (ప్లీటులు లేనిది)
- ప్లీటులు గల ప్యాంట్
- రైడింగ్ బ్రీచెస్
- జోధ్ పుర్ బ్రీచెస్
- సుర్వార్
- పైజామా
- కోటు
- వెయిస్ట్ కోట్
- సింగిల్ బ్రెస్ట్ కోటు
- షాల్ కాలర్ గల డిన్నర్ జాకెట్
- అమెరికన్ డ్రేప్ కోటు
- డబుల్ బ్రెస్ట్ కోటు
- జోధ్ పుర్ కోటు
- నోర్ఫోక్ జాకెట్
- సింగిల్ బ్రెస్ట్ బ్లేజర్ కోటు
- స్యాక్ ఓవర్ కోటు
- ర్యాంగ్లన్ ఓవర్ కోటు
- ఛెస్టర్ ఫీల్డ్ ఓవర్ కోటు
- షేర్వానీ
- పార్సీ డగలా
- ప్యాట్రోల్ జాకెట్
- నైట్ సూట్
- డ్రెసింగ్ గౌను
స్త్రీలు
[మార్చు]- సల్వార్
- కుర్తా
- టెన్నిస్ ఫ్రాక్
- బ్లౌజు