చొక్కా

వికీపీడియా నుండి
Business shirt

చొక్కా (Shirt) భారతదేశంలో ఎక్కువమంది పురుషులు శరీరం పై భాగంలో కప్పుకోవడానికి ధరించే వస్త్రము.

విషయ సూచిక

[మార్చు] చరిత్ర

మొట్టమొదటి చొక్కాగా చెప్పబడుతున్న వస్త్రాన్ని ఒక ఆంగ్లేయ పురాతత్వ శాస్త్రవేత్త అయిన ఫ్లిండర్స్ పేట్రీ ఈజిప్టులోగల టార్కాన్ అనే ప్రదేశంలో ఒక సమాధి వద్ద కనుగొన్నాడు. ఇది క్రీ.పూ 3000 సంవత్సరానికి చెందినదిగా చరిత్రకారులు భావిస్తున్నారు. [1]

[మార్చు] చొక్కాలలో రకాలు

వివిధ రకాలైన చొక్కాలు
టీషర్ట్

ఎటువంటి కాలర్ మరియు బొత్తాములు లేకుండా సాగే స్వభావం గల నూలుతో తయారు చేసిన చొక్కా.

పెల్టియర్‌ కోటు

నిప్పులు చెరిగే ఎండైనా.. ఎముకలు కొరికే చలైనా ఆ కోటు ముందు బలాదూర్‌.ఇది మైనస్‌ 30 డిగ్రీల నుంచి 50 డిగ్రీల సెల్సియస్‌ వరకూ తట్టుకుంటుంది. శరీర ఉష్ణోగ్రతను 18 నుంచి 40 డిగ్రీల సెల్సియస్‌ మధ్య ఉంచుతుంది. క్రాంతికిరణ్‌ ఈ జాకెట్‌ను తయారుచేశారు. రెండు వేర్వేరు లోహాలను స్వల్ప విద్యుత్‌ప్రవాహంతో కలిపి ఉష్ణోగ్రతల్లో తేడాలను సాధించవచ్చని 1834లో పెల్టియర్‌ గుర్తించారు. జాకెట్‌ బరువు 650 గ్రాములు.(ఈనాడు 11.3.2010)

[మార్చు] చొక్కాలు-రాజకీయాలు

ఇటలీ ఏకీకరణ ఉద్యమంలో గారీబాల్డీ తన సైన్యానికి రెడ్ షర్ట్స్ (ఎర్ర చొక్కాలు) అని పేరు పెట్టాడు.

[మార్చు] మూలాలు

Wiktionary-logo-en.png
చొక్కా గురించి
విక్షనరీ, స్వేచ్చా నిఘంటువులో వెదకండి.
  1. Barber, Elizabeth Wayland (1994). Women's Work. The first 20,000 Years, p.135.Norton & Company, New York. ISBN 0-393-31348-4
"http://te.wikipedia.org/w/index.php?title=చొక్కా&oldid=709990" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు