రవికె

వికీపీడియా నుండి
రవికను ధరించిన స్తీ

రవికె, చోలీ లేదా జాకెట్టు (Blouse) భారతదేశంలో స్త్రీలు శరీరం పై భాగాన్ని అనగా వక్ష స్థలమును కప్పుకోవడానికి వారికి తగిన విధముగా వస్త్రముతో కుట్టబడి ఉపయోగించేది. దీని మీద చీర యొక్క పైట భాగం కప్పుతుంది. ఆధునిక కాలంలో దీనిలోపల బ్రా కూడా ధరిస్తున్నారు. దక్షిణాసియా దేశాలలో స్త్రీలు ప్రధానంగా ధరించే పై వస్త్రాలు.


[మార్చు] చిత్ర మాలిక

"http://te.wikipedia.org/w/index.php?title=రవికె&oldid=706246" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు