Coordinates: 18°55′19″N 78°30′29″E / 18.921876°N 78.508186°E / 18.921876; 78.508186

కమ్మర్‌పల్లి మండలం (నిజామాబాదు జిల్లా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కమ్మర్‌పల్లి మండలం, తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాదు జిల్లాకు చెందిన మండలం.[1]

కమ్మర్‌పల్లి
—  మండలం  —
తెలంగాణ పటంలో నిజామాబాదు జిల్లా, కమ్మర్‌పల్లి స్థానాలు
తెలంగాణ పటంలో నిజామాబాదు జిల్లా, కమ్మర్‌పల్లి స్థానాలు
తెలంగాణ పటంలో నిజామాబాదు జిల్లా, కమ్మర్‌పల్లి స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 18°55′19″N 78°30′29″E / 18.921876°N 78.508186°E / 18.921876; 78.508186
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నిజామాబాదు జిల్లా
మండల కేంద్రం కమ్మర్‌పల్లి (నిజామాబాదు జిల్లా)
గ్రామాలు 13
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 157 km² (60.6 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 42,765
 - పురుషులు 20,795
 - స్త్రీలు 21,970
అక్షరాస్యత (2011)
 - మొత్తం 46.24%
 - పురుషులు 60.85%
 - స్త్రీలు 32.58%
పిన్‌కోడ్ 503308

ఇది సమీప పట్టణమైన ఆర్మూర్ నుండి 25 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం ఆర్మూరు రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది నిజామాబాదు డివిజనులో ఉండేది.ఈ మండలంలో 17   రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో ఒకటి 4 గ్రామాలు. మండల కేంద్రం కమ్మర్‌పల్లి

గణాంకాలు[మార్చు]

2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త నిజామాబాదు జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా మొత్తం 42,765,అందులో పురుషులు 20,795, స్త్రీలు 21,970.

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 157 చ.కి.మీ. కాగా, జనాభా 36,607. జనాభాలో పురుషులు 17,787 కాగా, స్త్రీల సంఖ్య 18,820. మండలంలో 9,353 గృహాలున్నాయి.[3]

మండలం లోని గ్రామాలు[మార్చు]

రెవెన్యూ గ్రామాలు[మార్చు]

  1. బషీరాబాద్
  2. చౌటుపల్లె
  3. దమ్మన్నపేట్
  4. దమ్మాపేట్
  5. గుడిలింగాపూర్
  6. హసకొత్తూర్
  7. ఇనాయత్‌నగర్
  8. కమ్మర్‌పల్లి
  9. కోనాపూర్
  10. కొనసముందర్
  11. నాగపూర్
  12. నర్సాపూర్
  13. ఉప్లూర్

గమనిక:నిర్జన గ్రామాలు నాలుగు పరిగణనలోకి తీసుకోలేదు

మూలాలు[మార్చు]

  1. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-12-09. Retrieved 2019-02-04.
  2. "నిజామాబాదు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-20 suggested (help)
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లంకెలు[మార్చు]