కర్ణభేరి
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసము మొలక(ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
| Eardrum | |
|---|---|
| Anatomy of the human ear. | |
| Right tympanic membrane as seen through a speculum. | |
| లాటిన్ | membrana tympani |
| గ్రే'స్ | subject #230 1039 |
కర్ణభేరి (Tympanic membrane) బాహ్య, మధ్య చెవి నిర్మాణాలను వేరుచేసే బిగుతుత్వచం. దీనిలో రెండు బహిస్త్వచాలు, మధ్య సంయోజక కణజాలం ఉంటుంది. బయటినుండి వచ్చే శబ్ద తరంగాలు కర్ణభేరిని తాకుతాయి. అక్కడి నుండి మధ్య చెవిలోని కర్ణాస్థులు లోపలి చెవిలోకి చేరవేస్తాయి.