కవలలు
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
ఒకే తల్లికి ఒకసారి పుట్టిన లేదా ఒకే గర్భ నుంచి జన్మించిన ఇద్దరు పిల్లలను కవలలు అంటారు. వాళ్ళు ఏ లింగానికైనా చెంది ఉండవచ్చు. వారు ఒకే పోలికలతో ఉంటే మోనోజైగోటిక్, వేర్వేరు పోలికలతో డైజీగోటిక్ అని వ్యవహరిస్తారు.
విషయ సూచిక |
[మార్చు] అవిభక్త కవలలు
గర్భంలో ఇద్దరు పిల్లల శరీరాలు కలిసిపోయి జన్మిస్తే వారిని అవిభక్త కవలలు. లేదా సియామీ కవలలు (Siami Twins) అంటారు. చాలా అరుదైన పరిస్తితుల్లోనే ఇలా జన్మించడం జరుగుతుంది. సాధారణంగా ఇది 50 వేలలో ఒకరి నుంచి రెండు లక్షల లో ఒక పుట్టుకల్లో సంభవించే అవకాశం ఉంది.
[మార్చు] గణాంకాలు
2006 వ సంవత్సరంలో జరిపిన ఒక సర్వే ఆధారంగా ప్రపంచం మొత్తం మీద 12.5 కోట్ల కవలలు నివసిస్తున్నట్లు ఒక అంచనా. [1]. ఇది ప్రపంచ జనాభాలో 1.9 శాతం. వీరిలో మోనోజైగోటిక్ కవలలు 10 మిలియన్లు కాగా మిగతా వారందరూ డైజీగోటిక్ కవలలే.
[మార్చు] పురాణాలలో కవలలు
- వేదాలలో అశ్వినీ దేవతలు.
- రామాయణంలో సీతారాముల కుమారులు లవుడు, కుశుడు.
- మహాభారతంలో పాండురాజు మాద్రి కుమారులు నకులుడు, సహదేవుడు.
[మార్చు] ఆధునిక కవలలు
- ఆర్కాటు రామస్వామి ముదలియర్ మరియు ఆర్కాటు లక్ష్మణస్వామి ముదలియర్
- స్టీవ్ వా — మార్క్ వా (ఆస్ట్రేలియా)
- యూసుఫ్ పఠాన్ — ఇర్ఫాన్ పఠాన్ ( భారతదేశం)
- ఆండీ ఫ్లవర్ — గ్రాంట్ ఫ్లవర్ (జింబాబ్వే)
- మైఖేల్ హస్సీ — డేవిడ్ హస్సీ (ఆస్ట్రేలియా)
[మార్చు] మూలాలు
- ↑ Oliver, Judith (2006). Twin Resources. Economic and Social Research Council. తీసుకొన్న తేదీ: 2009-04-21.