కాంక్రేజ్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కాంక్రేజ్ శాసనసభ నియోజకవర్గం
constituency of the Gujarat Legislative Assembly
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంగుజరాత్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు23°58′12″N 71°49′48″E మార్చు
పటం

కాంక్రేజ్ శాసనసభ నియోజకవర్గం గుజరాత్ రాష్ట్ర శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పంచ్‌మహల్ జిల్లా, పటాన్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఈ నియోజకవర్గం పరిధిలో కాంక్రేజ్ మండలం, దీసా నందళంలోని లున్‌పూర్, మానెక్‌పురా, ఖర్దోసన్, అసేద, నవ, సదర్‌పూర్, ఛత్రాల, ముదేత, యావర్‌గంజ్, బోదల్, ఝబాడియా, భద్రమాలి, ధరిసన, కనఝర, సమౌ మోతవాస్, సవియానా, వెలవపురా, సమౌ నానా గ్రామాలు ఉన్నాయి.[1][2]

ఎన్నికైన సభ్యులు[మార్చు]

సంవత్సరం సభ్యుడు పార్టీ
1967 జయంతిలాల్ విర్చంద్ షా భారత జాతీయ కాంగ్రెస్
1972 శాంతిలాల్ దంధార
1975 మఫత్‌లాల్ పంచాని భారత జాతీయ కాంగ్రెస్
1980 శాంతిలాల్ దంధార భారత జాతీయ కాంగ్రెస్
1985 జయంతిలాల్ విర్చంద్ షా జనతా పార్టీ
1990 ధరిభాయ్ ఖాన్పూరా జనతాదళ్
1995 భారత జాతీయ కాంగ్రెస్
1998 మగాన్‌సిన్హ్ వాఘేలా
2002 ధరిభాయ్ ఖాన్పూరా
2007 బాబూభాయ్ దేశాయ్ భారతీయ జనతా పార్టీ
2012[3] ధరిభాయ్ ఖాన్పూరా భారత జాతీయ కాంగ్రెస్
2017[4][5] కీర్తిసిన్హ్ వాఘేలా భారతీయ జనతా పార్టీ
2022[6][7] అమృత్‌జీ మోతీజీ ఠాకూర్ భారత జాతీయ కాంగ్రెస్

2022 గుజరాత్ శాసనసభ ఎన్నికలు:కాంక్రేజ్[మార్చు]

పార్టీ అభ్యర్థి ఓట్లు %
కాంగ్రెస్ అమృత్‌జీ మోతీజీ ఠాకూర్ 96624 47.81
బీజేపీ వాఘేలా కీర్తిసింహ ప్రభాత్‌సిన్హ్ 91329 45.19
ఆప్ ముఖేష్‌కుమార్ సోమలాల్ ఠక్కర్ 5061 2.5
నోటా పైవేవీ కాదు 3811 1.89
మెజారిటీ 5295 2.62

2017 గుజరాత్ శాసనసభ ఎన్నికలు:కాంక్రేజ్[మార్చు]

పార్టీ అభ్యర్థి ఓట్లు %
బీజేపీ కీర్తిసిన్హ్ వాఘేలా 95,131 49.65
కాంగ్రెస్ దినేష్ జీ జలేరా 86,543 45.17
నోటా పైవేవీ లేవు 3,881 2.03
మెజారిటీ 8,588 4.48

2012 గుజరాత్ శాసనసభ ఎన్నికలు:కాంక్రేజ్[మార్చు]

పార్టీ అభ్యర్థి ఓట్లు %
కాంగ్రెస్ ధరిభాయ్ ఖాన్పూరా 73900 45.13
బీజేపీ కీర్తిసిన్హ్ వాఘేలా 73300 44.76
మెజారిటీ 600 0.37

మూలాలు[మార్చు]

  1. "Parliament / Assembly constituency wise PS & Electors Detail - Draft Roll - 2014" (PDF). Archived from the original (PDF) on 25 January 2014. Retrieved 1 June 2021.
  2. "Gujarat: Order No. 33: Table-A: Assembly constituency and Their Extent" (PDF). Election Commission of India. Delimitation Commission of India. 12 December 2006. pp. 2–31. Archived from the original (PDF) on 5 March 2016. Retrieved 12 February 2017.
  3. Samay, Live (20 December 2012). "Gujarat Assembly elections 2012 results: Winners list". samaylive.com. Archived from the original on 1 January 2013. Retrieved 22 December 2012.
  4. The Indian Express (18 December 2017). "Gujarat Election 2017: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
  5. Financialexpress (8 December 2022). "Gujarat Election Results: Full list of winners in 2017 and how it changed in 2022" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
  6. Hindustan Times (8 December 2022). "Gujarat election result 2022: Full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
  7. The Times of India (9 December 2022). "Gujarat Election Results 2022: Full list of winners & constituencies". Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.