విజాపూర్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

విజాపూర్ శాసనసభ నియోజకవర్గం గుజరాత్ రాష్ట్ర శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం మెహెసానా జిల్లా, మహెసానా లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు[మార్చు]

2022 గుజరాత్ శాసనసభ ఎన్నికలు:విజాపూర్[మార్చు]

పార్టీ అభ్యర్థి ఓట్లు %
కాంగ్రెస్ డా. CJ చావ్డా 78749 49.52
బీజేపీ రామన్‌భాయ్ డి. పటేల్ (స్టార్‌లైన్) 71696 45.08
ఆప్ చిరాగ్‌భాయ్ పటేల్ 5019 3.16
నోటా పైవేవీ కాదు 2059 1.29
మెజారిటీ 7053 4.44

2017 గుజరాత్ శాసనసభ ఎన్నికలు:విజాపూర్[మార్చు]

పార్టీ అభ్యర్థి ఓట్లు %
బీజేపీ రామన్‌భాయ్ ధులాభాయ్ పటేల్ 72,326 47.8
కాంగ్రెస్ నాథభాయ్ పటేల్ 71,162 47.03
స్వతంత్ర ఉపేంద్రసింగ్ విహోల్ 1,555 1.03
మెజారిటీ 1,264 0.77

2012 గుజరాత్ శాసనసభ ఎన్నికలు:విజాపూర్[మార్చు]

పార్టీ అభ్యర్థి ఓట్లు %
కాంగ్రెస్ ప్రహ్లాద్‌భాయ్ పటేల్ 70729 49.21
బీజేపీ కాంతిలాల్ పటేల్ 61970 43.12
మెజారిటీ 8759 6.09

మూలాలు[మార్చు]

  1. "Gujarat Assembly Election Results in 1975".
  2. "Statistical Report on Generlal Election, 1967 to the Legislative Assembly of Gujarat". Election Commission of India. Retrieved 1 August 2022.
  3. Samay, Live (20 December 2012). "Gujarat Assembly elections 2012 results: Winners list". samaylive.com. Archived from the original on 1 January 2013. Retrieved 22 December 2012.
  4. "Statistical Report on General Election, 2012 to the Legislative Assembly of Gujarat" (PDF). Archived from the original (PDF) on 26 November 2013. Retrieved 1 June 2021.
  5. The Indian Express (18 December 2017). "Gujarat Election 2017: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
  6. Financialexpress (8 December 2022). "Gujarat Election Results: Full list of winners in 2017 and how it changed in 2022" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
  7. Hindustan Times (8 December 2022). "Gujarat election result 2022: Full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
  8. The Times of India (9 December 2022). "Gujarat Election Results 2022: Full list of winners & constituencies". Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.