కాటంరాజు నారాయణ రావు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
K. N. Rao
Kotamraju Narayana Rao.JPG
జననం (1931-10-12)అక్టోబరు 12, 1931
మచిలీపట్నం, ఆంధ్ర ప్రదేశ్, భారత దేశము
వృత్తి జ్యోతిష పండితులు
జాతీయత హిందువులు

కాటంరాజు నారాయణ రావు గారి గురించి[మార్చు]

కాటంరాజు నారాయణ రావు గారు 12 ఆక్టోబర్ 1931 న మచిలీపట్నం గ్రామంలో జన్మించినారు. నారాయణరావు గారు భారత తనిఖీలు మరియు అకౌంట్స్ సర్వీస్ నుండి పదవీ విరమన పోందెనారు. తన తల్లి K. సరస్వతి దేవి నుండి జ్యొతిషం నేర్చుకున్నరు. ప్రపంచంలో అతిపెద్ద జ్యోతిష్కు స్కూల్ భారతీయ విద్య భవన్,న్యూఢిల్లీ స్థాపకుడు మరుయు సభ్యుడు. వేద జ్యోతిష్కులు అమెరికన్ కౌన్సిల్ రెండవ సదస్సు 1993లో ముఖ్య అతిథి. వేదంగా జ్యోతిష్కంను పాట్యంసముగా ఇండియాన్ యునివర్ససిటిలో ప్రవేశపెట్టిన ఘనతా ఇయనిదే అవుతుందీ.

ముద్రించబడిన పుస్తకాలు[మార్చు]

  1. Learn Hindu Astrology Easily
  2. Astrology, Destiny & The Wheel Of Time
  3. Ups and Downs In Career: Replicable Astrological Techniques Using Transits of Saturn & Jupiter
  4. Planets and Children
  5. Predicting Through Jaimini's Chara Dasha
  6. Predicting through Karakamsha & Jaimini's Mandook Dasha
  7. Karma and Rebirth In Hindu Astrology
  8. Dips into Divinity Astrology and History
  9. The Nehru Dynasty
  10. Timing Events Through Vimshottari Dasha
  11. Learn Successful Predictive Techniques of Hindu Astrology
  12. Yogis, Destiny and the Wheel of Time
  13. Enigmas in Astrology
  14. Tried techniques of predictions and some memories of an astrologer
  15. Risks and Tricks in Astrological Predictions
  16. Kaal Sarpa Yoga-Why such fright?
  17. Jyotisha the super-science: A rich heritage of India’s composite culture

బయటి లింకులు[మార్చు]