కుటుంబము (జీవశాస్త్రం)
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసము మొలక(ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
కుటుంబము (ఆంగ్లం Family) జీవుల శాస్త్రీయ వర్గీకరణ పద్ధతిలో ఒక వర్గం. ద్వినామకరణ పద్ధతిలో కొన్ని ప్రజాతులు కలిపి ఒక కుటుంబంలో ఉంటాయి. కొన్ని సాధారణ లక్షణాలున్న కుటుంబాలన్నీ ఒక క్రమములో ఉంచుతారు.
[మార్చు] మూలాలు
- జంతుశాస్త్ర నిఘంటువు, తెలుగు అకాడమి, హైదరాబాదు.