కుష్టు వ్యాధి

వికీపీడియా నుండి
కుష్టు వ్యాధి (లెప్రసీ)
వర్గీకరణ & బయటి వనరులు
Leprosy.jpg
A 24-year-old man infected with leprosy.
ICD-10 A30.
ICD-9 030
OMIM 246300
DiseasesDB 8478
MedlinePlus 001347
eMedicine med/1281  derm/223 neuro/187
MeSH C01.252.410.040.552.386

కుష్టు లేదా కుష్ఠు వ్యాధి (ఆంగ్లం: Leprosy) శరీరమంతా పుండ్లతో కనిపించే ఒక అంటు వ్యాధి. ఇది చర్మానికి నాడీసంబంధమైన దీర్ఘవ్యాధి. క్షయ కారకమైన మైకోబాక్టీరియా కు దగ్గర సంబంధమైనది. దీనిని పెద్దరోగం లేదా పెద్దజబ్బు అని వ్యవహరించేవారు.

విషయ సూచిక

[మార్చు] లక్షణాలు

ఈ వ్యాధి ముఖ్యంగా చర్మాన్ని, నరాలనూ, మ్యూకస్ పొరనూ ప్రభావితం చేస్తుంది.

[మార్చు] కారకాలు

కుష్టు వ్యాధికి కారకమైన బ్యాక్టీరియా పేరు మైక్రోబ్యాక్టీరియం లెప్రే (Mycobacterium leprae).

[మార్చు] చరిత్ర

[మార్చు] నివారణ

దాప్ సొన్ రిఫాంప్సిలిన్ టబ్లెట్, ఇతర మందులు చాలా కలవు.

[మార్చు] మూలాలు

  • Kearns, Susannah C.J. & Nash, June E. (2008). Leprosy. Encyclopedia Britannica.
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు