కె. మణికంఠన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కె. మణికంఠన్‌
జననం (1987-11-29) 1987 నవంబరు 29 (వయసు 36) చెన్నై,తమిళనాడు
జాతీయతభారతీయుడు
వృత్తినటుడు, రచయిత, దర్శకుడు

కె. మణికంఠన్‌ తమిళ సినిమారంగానికి చెందిన నటుడు, రచయిత, దర్శకుడు. ఆయన 2012లో విల్లా ద్వారా సినీరంగంలోకి రచయితగా అడుగుపెట్టి 'ఇండియా పాకిస్తాన్' సినిమా ద్వారా నటుడిగా మారి జై భీమ్ సినిమాలో నటనకుగాను మంచి గుర్తింపునందుకున్నాడు.

నటించిన సినిమాలు[మార్చు]

సంవత్సరం సినిమా విభాగం ఇతర విషయాలు
నటుడు రచయిత దర్శకుడు పాత్ర పేరు
2013 పిజ్జా 2 \ విల్లా Red XN Green tickY Red XN గుర్తింపులేని పాత్ర
2015 ఇండియా పాకిస్తాన్ Green tickY Red XN Red XN మణి
2016 కధలుం కాదందు పోగుం Green tickY Red XN Red XN మురళి
2017 8 తొట్టక్కల్ Green tickY Red XN Red XN జై
విక్రమ్ వేద Green tickY Green tickY Red XN సంతానం బిహైండ్‌వుడ్స్ గోల్డ్ మెడల్ - ఉత్తమ డైలాగ్ రైటర్[1]
2018 కాలా Green tickY Red XN Red XN లెనిన్
2019 విశ్వాసం Red XN Green tickY Red XN
తంబి Red XN Green tickY Red XN
సిల్లు కరుప్పట్టి Green tickY Red XN Red XN ముఖిలన్
2020 పావ కదైగల్ Green tickY Red XN Red XN డ్రైవర్ అతిధి పాత్ర
2021 ఏలే Green tickY Red XN Red XN పార్థి
నెట్రికన్ Green tickY Red XN Red XN ఎస్.ఐ. మణి కందన్
జై భీమ్ Green tickY Red XN Red XN రాజ కన్ను
2022 నారై ఎఝుధుం సుయాసరిధామ్ Green tickY Green tickY Green tickY మణి కందన్ తొలిసారి దర్శకత్వం; 2016లో పూర్తయింది
సిల నెరంగళిల్ సిల మణిధర్గళ్ Green tickY Green tickY Red XN [2]
2023 గుడ్ నైట్ Green tickY Red XN Red XN మోహన్

మూలాలు[మార్చు]

  1. "Best Dialogue Writer - Manikandan for Vikram Vedha | List of winners for BGM 2018". Behindwoods. 2018-06-17. Retrieved 2020-02-02.
  2. 🔴"பழங்குடி மக்கள் படிக்கணும்னு நெனைச்சா கூட படிக்க விட மாட்றாங்க.."- Manikandan Reveals | Jai Bhim (in ఇంగ్లీష్), retrieved 2021-11-10

బయటి లింకులు[మార్చు]