కేశ ఉసిరి

వికీపీడియా నుండి
కేశ ఉసిరి
Cultivated Eurasian gooseberry
Scientific classification
Kingdom: ప్లాంటే
(unranked): పుష్పించే మొక్కలు
(unranked): Eudicots
(unranked): Core eudicots
Order: Saxifragales
Family: Grossulariaceae
Genus: Ribes
Species: R. uva-crispa
Binomial name
Ribes uva-crispa
లి.

కేశ ఉసిరీ Ribes జాతికి చెందిన మొక్క. ఇది Grossulariaceae కుటుంబానికి చెందినది. దీని వృక్ష శాస్త్రీయ నామం Ribes uva-crispa. కేశ ఉసిరి మూలం యూరప్, వాయువ్య ఆఫ్రికా, పశ్చిమ, దక్షిణ మరియు ఆగ్నేయ ఆసియా ప్ర్రాంతాలు. కేశఉసిరికి సమానమైన అనేక ఉపజాతులు కలవు.


ఇవి కూడా చూడండి [మార్చు]

ఉసిరి


బయటి లింకులు [మార్చు]

"http://te.wikipedia.org/w/index.php?title=కేశ_ఉసిరి&oldid=832638" నుండి వెలికితీశారు