ఉసిరి

వికీపీడియా నుండి

విజయనగరం జిల్లాలో ఉసిరి (గ్రామం) ఉంది.

ఉసిరి
Phyllanthus officinalis.jpg
శాస్త్రీయ వర్గీకరణ
సామ్రాజ్యము: ప్లాంటే
విభాగము: పుష్పించే మొక్కలు
తరగతి: Magnoliopsida
వర్గము: Malpighiales
కుటుంబము: ఫిలాంథేసి
Tribe: Phyllantheae
Subtribe: Flueggeinae
ప్రజాతి: ఫిలాంథస్
జాతి: ఫి. ఎంబ్లికా
ద్వినామము
ఫిలాంథస్ ఎంబ్లికా
Gaertn.
Synonyms
సిక్కా ఎంబ్లికా Kurz

ఎంబ్లికా అఫిసినాలిస్ Gaertn.
మిరాబలనస్ ఎంబ్లికా Burm.

ఫిలాంథస్ మైరీ Lév.

ఉసిరి ఒక చెట్టు. ఉసిరికాయల గురించి వీటిని పెంచుతారు. ఉసిరి కాయను ఆంగ్లంలో The Indian gooseberry (Phyllanthus emblica, syn. Emblica officinalis), అనీ, హిందీలో "ఆమ్ల' అనీ, సంస్కృతంలో "ఆమలక" అనీ అంటారు. దీనిలో విటమిన్ సి. పుష్కలంగా ఉంటుంది. ఉసిరి కాయలను, గింజలను, ఆకులను, పూలను, వేళ్ళను, బెరడును ఆయుర్వేద ఔషధాలలో వాడతారు-ముఖ్యంగా చ్యవన ప్రాశ్‌లో. మలబద్ధకానికి ఉసిరి కాయ దివ్యౌషధం. షాంపూలో కూడ ఉసిరి కాయను వాడతారు.

[మార్చు] వర్ణన

  • ఉసిరిచెట్టు 8 నుండి 18 మీటర్ల ఎత్తు పెరుగుతుంది.
  • ఆకులు 7-10 సె.మీ. ఉంటాయి.
  • పువ్వులు ఆకుపచ్చ-పసుపు రంగులో ఉంటాయి.
  • ఉసిరికాయలు గుండ్రంగా లేత ఆకుపచ్చ-పసుపు రంగులో గట్టిగా ఉండి 6 నిలువుచారలు కలిగి ఉంటాయి. ఇవి
  • ఉసిరికాయలు పుల్లగా పీచుతో ఉంటాయి.

[మార్చు] ఉపయోగాలు

ఉసిరి కాయ

ఉసిరి కాయ అరూ

"http://te.wikipedia.org/w/index.php?title=ఉసిరి&oldid=696840" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు