పీచు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

పీచు పదార్థం మన దైనందిక ఆహారంలో ఒక భాగముగా ఉండాలి. పీచు పదార్థం ముఖ్యంగా జీర్ణంకాని కార్బోహైడ్రేట్స్. ఇవి పాలిసాకరైడ్స్ పెక్టెన్, సెల్యులోజ్ వంటి పదార్థాలు.మన జీర్నాశయం జీర్నింఛుకొలేని ఆహార పదార్ధాలను పీచు పదార్ధాలు అంటారు.

పీచు వల్ల ఉపయోగాలు[మార్చు]

  • మన పేగుల్ని ఆరోగ్యంగా, చురుగ్గా ఉంచుతుంది. రక్తంలో కొలెస్ట్రాల్‌ నిల్వల్ని తగ్గిస్తుంది. బరువు తగ్గించటంతో పాటు రక్తంలో గ్లూకోజ్ నిల్వల్నీ తగ్గిస్తుంది.
  • పీచు పదార్ధాలు శరీరం లో జీర్నం కాకుండా, ఎక్కువ మలం తయారు కావటానికి దోహద పడతాయి.
  • దీని వలన జీర్నాశయం అనవసరమైన పదార్ధాలను జీర్నించుకోదు.
  • మలం చాలా సులభంగా అవుతుంది.మల బద్దకం ఉన్న వారు పీచు పదార్ధాలను ఎక్కువగా తీసుకోవాలి.

పీచు లభించే ఆహార పదార్థాలు[మార్చు]

పీచు తక్కువ అవడం వల్ల కలిగే జబ్బులు[మార్చు]

ఇవి కూడా చూడండి[మార్చు]

బయటి లింకులు[మార్చు]

"http://te.wikipedia.org/w/index.php?title=పీచు&oldid=911371" నుండి వెలికితీశారు