క్షారమృత్తిక లోహము
వికీపీడియా నుండి
(క్షార మృత్తిక లోహాలు నుండి దారిమార్పు చెందింది)
| ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
విస్తృత ఆవర్తన పట్టికలో రెండవ గ్రూపులో అమర్చిన బెరిలియమ్ (Be), మెగ్నీషియమ్ (Mg), కాల్షియమ్ (Ca), స్ట్రాన్షియమ్ (Sr), బేరియమ్ (Ba), రేడియమ్ (Ra) మూలకాలను 'క్షార మృత్తిక లోహాలు' (Alkaline earth metals) అంటారు. ఈ లోహాల ఆక్సైడ్స్ నీటి తో సంయోగం చెంది క్షారలు ఇస్తాయి.