స్ట్రాన్షియం

వికీపీడియా నుండి
38 రుబిడియంస్ట్రాన్షియంయిట్రియం
Ca

Sr

Ba
Sr-TableImage.png
సాధారణ ధర్మాలు
పేరు, సంకేతం, సంఖ్య స్ట్రాన్షియం, Sr, 38
మూలకాల వర్గం alkaline earth metals
గ్రూపు, పీరియడ్, బ్లాకు 2, 5, s
స్వరూపం silvery white metallic
Sr,38.jpg
Standard atomic weight 87.62(1)  g·mol−1
ఎలక్ట్రాన్ విన్యాసం [Kr] 5s2
కక్ష్య వారిగా ఎలక్ట్రాన్లు 2, 8, 18, 8, 2
భౌతిక ధర్మాలు
స్థితి solid
Density (near r.t.) 2.64  g·cm−3
Liquid density at m.p. 2.375  g·cm−3
ద్రవీభవన స్థానం 1050 కె
(777 °సె, 1431 °ఫా)
బాష్పీభవన స్థానం 1655 కె
(1382 °సె, 2520 °ఫా)
Heat of fusion 7.43  kJ·mol−1
Heat of vaporization 136.9  kJ·mol−1
Heat capacity (25 °C) 26.4  J·mol−1·K−1
బాష్ప పీడనం
పీ.(పా) 1 10 100 1 కి. 10 కి. 100 కి.
ఉ.(కె) వద్ద 796 882 990 1139 1345 1646
పరమాణు ధర్మాలు
స్ఫటికాకృతి cubic face centered
ఆక్సీకరణ స్థితులు 2, 1,[1]
(strongly basic oxide)
ఋణ విద్యుదాత్మకత 0.95 (పాలింగ్ కొలబద్ద)
Ionization energies
(more)
1st:  549.5  kJ·mol−1
2nd:  1064.2  kJ·mol−1
3rd:  4138  kJ·mol−1
పరమాణు వ్యాసార్థం 200పీ.మీ
పరమాణు వ్యాసార్థం (గణిం.) 219  పీ.మీ
సమయోజనీయ వ్యాసార్థం 192  పీ.మీ
ఇతర ధర్మాలు
Magnetic ordering paramagnetic
Electrical resistivity (20 °C) 132 n Ω·m
ఉష్ణ వాహకత (300 కె) 35.4  W·m−1·K−1
Thermal expansion (25 °C) 22.5  µm·m−1·K−1
Shear modulus 6.1  GPa
Poisson ratio 0.28
Mohs hardness 1.5
CAS registry number 7440-24-6
ఎంపికచేసిన ఐసోటోపులు
ప్రధానవ్యాసం: స్ట్రాన్షియం యొక్క ఐసోటోపులు
ఐసో NA అర్ధజీవిత కాలం DM DE (MeV) DP
82Sr syn 25.36 d ε - 82Rb
83Sr syn 1.35 d ε - 83Rb
β+ 1.23 83Rb
γ 0.76, 0.36 -
84Sr 0.56% Sr, 46 న్యూట్రాన్లతో స్థిరంగా ఉన్నది.
85Sr syn 64.84 d ε - 85Rb
γ 0.514D -
86Sr 9.86% Sr, 48 న్యూట్రాన్లతో స్థిరంగా ఉన్నది.
87Sr 7.0% Sr, 49 న్యూట్రాన్లతో స్థిరంగా ఉన్నది.
88Sr 82.58% Sr, 50 న్యూట్రాన్లతో స్థిరంగా ఉన్నది.
89Sr syn 50.52 d ε 1.49 89Rb
β- 0.909D 89Y
90Sr syn 28.90 y β- 0.546 90Y
మూలాలు

స్ట్రాన్షియం ఒక రసాయన మూలకము. దీని సంకేతం Sr. పరమాణు సంఖ్య 38. ఇది ఒక ఆల్కలీన్ ఎర్త్ మెటల్ (alkaline earth metal). మెత్తని, మెరిసే తెలుపురంగులో లేదా కొద్ది పసుపు చాయలో ఉండే లోహము. ఇది అత్యధిక రసాయన సంయోజన గుణం కలిగి ఉంటుంది. (highly reactive chemically). గాలి తగిలినపుడు ఇది పసుపు రంగులోకి మారుతుంది. . ప్రకృతిలో ఇది సెలిస్టీన్ (celestine) మరియు స్ట్రాన్షియనైట్ strontianite అనే ఖనిజాలలో లభిస్తుంది. 90Sr అనే ఐసోటోప్ రేడియో యాక్టివ్ falloutలో ఉంటుంది. దీని అర్ధ జీవిత కాలం 29.10 సంవత్సరాలు. స్కాట్‌లండ్‌లోని స్ట్రాన్షియన్ అనే గ్రామం సమీపంలో ఇది కనుగొన్నందున దీనికి స్ట్రాన్షియం అని పేరు పెట్టారు.


స్ట్రాన్షియం 90%-అల్యూమినియం 10% మిశ్రలోహంగా అల్యూమినియం-సిలికాన్ కాస్టింగులలో స్ట్రాన్షియం ఉపయోగ పడుతుంది. [2] రంగుల టెలివిజన్ క్యాథోడ్ కిరణ ట్యూబ్‌లకు వాడే గాజు పదార్ధాలలో X-కిరణాలు నివారించడానికి స్ట్రాన్షియం ఉపయోగ పడుతుంది. [3][4]

మూలాలు [మార్చు]

  1. "Strontium: strontium(I) fluoride compound data". Bernath.UWaterloo.ca. Retrieved 2007-12-10. 
  2. "Aluminium – Silicon Alloys : Strontium Master Alloys for Fast Al-Si Alloy Modification from Metallurg Aluminium". AZo Journal of Materials Online. Retrieved 2008-10-14. 
  3. "Cathode Ray Tube Glass-To-Glass Recycling". ICF Incorporated, USEP Agency. Retrieved 2008-10-14. 
  4. Ober, Joyce A.; Polyak, Désirée E. "Mineral Yearbook 2007: Strontium". United States Geological Survey. Retrieved 2008-10-14. 


బయటి లింకులు [మార్చు]