టైటానియం

వికీపీడియా నుండి
22 స్కాండియంటైటానియంవెనెడియం
-

Ti

Zr
Wide Periodic Table.svg
సాధారణ లక్షణాలు
పేరు, సంకేతము, పరమాణు సంఖ్య టైటానియం, Ti, 22
రసాయన సిరీస్ transition metalలు
గ్రూపు, పీరియడ్, బ్లాక్ 44, d
స్వరూపం silvery metallic
Ti,22.jpg
ప్రామాణిక పరమాణు భారం 47.867(1) g·mol−1
ఎలక్ట్రాన్ విన్యాసం [Ar] 3d2 4s2
Electrons per shell 2, 8, 8, 4
భౌతిక లక్షణాలు
స్థితి solid
సాంద్రత (r.t. దగ్గర) 4.506 g·cm−3
Liquid సాంద్రత at ద్ర.స్థా. 4.11 g·cm−3
ద్రవీభవన స్థానం 1941 K
(1668 °C, 3034 °F)
Boiling point 3560 K
(3287 °C, 5949 °F)
Heat of fusion 14.15 kJ·mol−1
Heat of vaporization 425 kJ·mol−1
Heat capacity (25 °C) 25.060 J·mol−1·K−1
Vapor pressure
P/Pa 1 10 100 1 k 10 k 100 k
at T/K 1982 2171 (2403) 2692 3064 3558
Atomic properties
Crystal structure hexagonal
Oxidation states 2, 3, 4
(amphoteric oxide)
Electronegativity 1.54 (Pauling scale)
Ionization energies
(more)
1st: 658.8 kJ·mol−1
2nd: 1309.8 kJ·mol−1
3rd: 2652.5 kJ·mol−1
Atomic radius 140 pm
Atomic radius (calc.) 176 pm
Covalent radius 136 pm
ఇతరత్రా
Magnetic ordering paramagnetic
Electrical resistivity (20 °C) 0.420 µΩ·m
Thermal conductivity (300 K) 21.9 W·m−1·K−1
Thermal expansion (25 °C) 8.6 µm·m−1·K−1
Speed of sound (thin rod) (r.t.) 5090 m·s−1
Young's modulus 116 GPa
Shear modulus 44 GPa
Bulk modulus 110 GPa
Poisson ratio 0.32
Mohs hardness 6.0
Vickers hardness 970 MPa
Brinell hardness 716 MPa
CAS registry number 7440-32-6
ముఖ్యమైన ఐసోటోప్‌లు
Main article: టైటానియం ఐసోటోప్‌లు
iso NA half-life DM DE (MeV) DP
44Ti syn 63 y ε - 44Sc
γ 0.07D, 0.08D -
46Ti 8.0% Ti, 24 న్యూట్రాన్లతో స్థిరంగా ఉన్నది.
47Ti 7.3% Ti, 25 న్యూట్రాన్లతో స్థిరంగా ఉన్నది.
48Ti 73.8% Ti, 26 న్యూట్రాన్లతో స్థిరంగా ఉన్నది.
49Ti 5.5% Ti, 27 న్యూట్రాన్లతో స్థిరంగా ఉన్నది.
50Ti 5.4% Ti, 28 న్యూట్రాన్లతో స్థిరంగా ఉన్నది.
మూలాలు
ఈ పెట్టె: చూడు  చర్చ  మార్చు

టైటానియం ఒక మూలకం. దీని చిహ్నం Ti మరియు పరమాణు సంఖ్య 22. ఖగోళ యుగపు లోహముగా కూడా పిలువబడు ఈ లోహమునకు సాంద్రత తక్కువ కానీ ద్రుఢమైనది. వెండి వర్నపు ఈ transition లోహము సముద్రపు నీరు, ఆక్వారీజియా, క్లోరిన్ మొదలుగొను వాటివలన తుప్పు పట్టదు.

విలియమ్ గ్రెగర్ 1791 లో ఇంగ్లండు నందు కొర్న్వాల్లో టైటానియంను కనుగొన్నాడు. గ్రీకు పురాణాలలోని టైటాన్స్ కు గుర్తుగా మార్టిన్ హెన్రిచ్ క్లాప్రోత్ టైటానియంకు నామకరణం చేసెను.

"http://te.wikipedia.org/w/index.php?title=టైటానియం&oldid=809701" నుండి వెలికితీశారు