సిలికాన్
|
|||||||||||||||||||||||||||||||
| సాధారణ లక్షణాలు | |||||||||||||||||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| పేరు, సంకేతము, పరమాణు సంఖ్య | సిలికాన్, Si, 14 | ||||||||||||||||||||||||||||||
| రసాయన సిరీస్ | metalloidలు | ||||||||||||||||||||||||||||||
| గ్రూపు, పీరియడ్, బ్లాక్ | 14, 3, p | ||||||||||||||||||||||||||||||
| స్వరూపం | as coarse powder, | ||||||||||||||||||||||||||||||
| ప్రామాణిక పరమాణు భారం | 28.0855(3) g·mol−1 | ||||||||||||||||||||||||||||||
| ఎలక్ట్రాన్ విన్యాసం | [Ne] 3s2 3p2 | ||||||||||||||||||||||||||||||
| Electrons per shell | 2, 8, 4 | ||||||||||||||||||||||||||||||
| భౌతిక లక్షణాలు | |||||||||||||||||||||||||||||||
| స్థితి | solid | ||||||||||||||||||||||||||||||
| సాంద్రత (r.t. దగ్గర) | 2.33 g·cm−3 | ||||||||||||||||||||||||||||||
| Liquid సాంద్రత at ద్ర.స్థా. | 2.57 g·cm−3 | ||||||||||||||||||||||||||||||
| ద్రవీభవన స్థానం | 1687 K (1414 °C, 2577 °F) |
||||||||||||||||||||||||||||||
| Boiling point | 3538 K (3265 °C, 5909 °F) |
||||||||||||||||||||||||||||||
| Heat of fusion | 50.21 kJ·mol−1 | ||||||||||||||||||||||||||||||
| Heat of vaporization | 359 kJ·mol−1 | ||||||||||||||||||||||||||||||
| Heat capacity | (25 °C) 19.789 J·mol−1·K−1 | ||||||||||||||||||||||||||||||
|
|||||||||||||||||||||||||||||||
| Atomic properties | |||||||||||||||||||||||||||||||
| Crystal structure | Diamond | ||||||||||||||||||||||||||||||
| Oxidation states | 4 (amphoteric oxide) |
||||||||||||||||||||||||||||||
| Electronegativity | 1.90 (Pauling scale) | ||||||||||||||||||||||||||||||
| Ionization energies (more) |
1st: 786.5 kJ·mol−1 | ||||||||||||||||||||||||||||||
| 2nd: 1577.1 kJ·mol−1 | |||||||||||||||||||||||||||||||
| 3rd: 3231.6 kJ·mol−1 | |||||||||||||||||||||||||||||||
| Atomic radius | 110 pm | ||||||||||||||||||||||||||||||
| Atomic radius (calc.) | 111 pm | ||||||||||||||||||||||||||||||
| Covalent radius | 111 pm | ||||||||||||||||||||||||||||||
| Van der Waals radius | 210 pm | ||||||||||||||||||||||||||||||
| ఇతరత్రా | |||||||||||||||||||||||||||||||
| Magnetic ordering | nonmagnetic | ||||||||||||||||||||||||||||||
| Thermal conductivity | (300 K) 149 W·m−1·K−1 | ||||||||||||||||||||||||||||||
| Thermal expansion | (25 °C) 2.6 µm·m−1·K−1 | ||||||||||||||||||||||||||||||
| Speed of sound (thin rod) | (20 °C) 8433 m/s | ||||||||||||||||||||||||||||||
| Young's modulus | 150 GPa | ||||||||||||||||||||||||||||||
| Bulk modulus | 100 GPa | ||||||||||||||||||||||||||||||
| Mohs hardness | 6.5 | ||||||||||||||||||||||||||||||
| CAS registry number | 7440-21-3 | ||||||||||||||||||||||||||||||
| Band gap energy at 300 K | 1.12 eV | ||||||||||||||||||||||||||||||
| ముఖ్యమైన ఐసోటోప్‌లు | |||||||||||||||||||||||||||||||
|
|||||||||||||||||||||||||||||||
| మూలాలు | |||||||||||||||||||||||||||||||
సిలికాన్ (Silicon) ఒక మూలకము.
దీని సాంకేతిక సూచిక Si మరియు పరమాణు సంఖ్య 14. విశ్వంలో 8వ స్థానంలోని మూలకము. ఇవి అంతరిక్షంలోని ధూళి, గ్రహాలు అన్నింటిలోను విస్తృతంగా సిలికా మరియు సిలికేట్లుగా లభిస్తుంది. భూమి కేంద్రంలోని అత్యధికంగా 25.7% ఉండి, భూమి పైన రెండవ స్థానంలోని పదార్థము.[1]
సిలికాన్ చాలా పరిశ్రమలలో ఉపయోగిస్తారు. అధిక ఉష్ణోగ్రత వద్ద ఖచ్ఛితంగా పనిచేసే లక్షణం మూలంగా సిలికాన్ ను సెమీకండక్టర్లు తయారీలో, మైక్రోఛిప్స్ తయారీలో విస్తృతంగా ఉపయోగిస్తారు. సిలికా మరియు సిలికేట్లు గాజు, సిమెంట్, పింగాణీ వస్తువులన్నింటిలో ఉపయోగపడుతుంది.
విషయ సూచిక |
ప్రకృతిలో [మార్చు]
భూమి కేంద్రంలో 25.7% సిలికా ఉంటుంది. భూమి మీద రెండవ అత్యధిక మూలకం (మొదటిది ఆమ్లజని). సిలికాన్ అరుదుగా స్వచ్ఛమైన రూపంలో లభిస్తుంది. ఇది ఎక్కువగా సిలికాన్ డయాక్సైడ్ (దీన్నే సిలికా అంటారు) మరియు సిలికేట్లుగా లభిస్తుంది.
సిలికా వివిధ స్ఫటికాల రూపంలో లభిస్తుంది. ఇసుక, అమెథిస్టు, అగేట్, క్వార్ట్జ్, రాయి, ఒపాల్ మొదలైనవి. వీటిని లిథోజెనిక్ సిలికా అంటారు.
సిలికేట్లు అనేవి సిలికాన్, ఆమ్లజని మరియు ఇతర మూలకాలు కలిసిన మిశ్రమము. ఇవి మట్టి, ఇసుక మరియ్ కొన్ని రకాల రాళ్ళులో ఉంటాయి. గ్రెనైట్, సున్నపురాయి, ఆస్బెస్టాస్, మైకా కొన్ని సిలికేట్ మూలకాలు.
వ్యాధులు [మార్చు]
- సిలికోసిస్: సిలికాన్ ధూళి పీల్చడం మూలంగా రాళ్ళు కొట్టే వాళ్ళలో వచ్చే ఊపిరితిత్తుల వ్యాధి.
సిలికాన్ వివిధ రూపాలు [మార్చు]
మూలాలు [మార్చు]
- ↑ "The periodic table". webelements.com. http://www.webelements.com/. Retrieved 2008-02-20.
