సోడియం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
సోడియం
11Na
హైడ్రోజన్ (diatomic nonmetal)
హీలియం (noble gas)
లిథియం (alkali metal)
బెరీలియం (alkaline earth metal)
బోరాన్ (metalloid)
కార్బన్ (polyatomic nonmetal)
నైట్రోజన్ (diatomic nonmetal)
ఆక్సిజన్ (diatomic nonmetal)
ఫ్లోరిన్ (diatomic nonmetal)
నియాన్ (noble gas)
సోడియం (alkali metal)
మెగ్నీషియం (alkaline earth metal)
అల్యూమినియం (poor metal)
సిలికాన్ (metalloid)
పాస్పరస్ (polyatomic nonmetal)
సల్ఫర్ (polyatomic nonmetal)
క్లోరిన్ (diatomic nonmetal)
ఆర్గాన్ (noble gas)
పొటాషియం (alkali metal)
కాల్షియం (alkaline earth metal)
Scandium (transition metal)
Titanium (transition metal)
Vanadium (transition metal)
Chromium (transition metal)
Manganese (transition metal)
Iron (transition metal)
Cobalt (transition metal)
Nickel (transition metal)
Copper (transition metal)
Zinc (transition metal)
Gallium (poor metal)
Germanium (metalloid)
Arsenic (metalloid)
Selenium (polyatomic nonmetal)
Bromine (diatomic nonmetal)
Krypton (noble gas)
Rubidium (alkali metal)
Strontium (alkaline earth metal)
Yttrium (transition metal)
Zirconium (transition metal)
Niobium (transition metal)
Molybdenum (transition metal)
Technetium (transition metal)
Ruthenium (transition metal)
Rhodium (transition metal)
Palladium (transition metal)
Silver (transition metal)
Cadmium (transition metal)
Indium (poor metal)
Tin (poor metal)
Antimony (metalloid)
Tellurium (metalloid)
Iodine (diatomic nonmetal)
Xenon (noble gas)
Caesium (alkali metal)
Barium (alkaline earth metal)
Lanthanum (lanthanoid)
Cerium (lanthanoid)
Praseodymium (lanthanoid)
Neodymium (lanthanoid)
Promethium (lanthanoid)
Samarium (lanthanoid)
Europium (lanthanoid)
Gadolinium (lanthanoid)
Terbium (lanthanoid)
Dysprosium (lanthanoid)
Holmium (lanthanoid)
Erbium (lanthanoid)
Thulium (lanthanoid)
Ytterbium (lanthanoid)
Lutetium (lanthanoid)
Hafnium (transition metal)
Tantalum (transition metal)
Tungsten (transition metal)
Rhenium (transition metal)
Osmium (transition metal)
Iridium (transition metal)
Platinum (transition metal)
Gold (transition metal)
Mercury (transition metal)
Thallium (poor metal)
Lead (poor metal)
Bismuth (poor metal)
Polonium (poor metal)
Astatine (metalloid)
Radon (noble gas)
Francium (alkali metal)
Radium (alkaline earth metal)
Actinium (actinoid)
Thorium (actinoid)
Protactinium (actinoid)
Uranium (actinoid)
Neptunium (actinoid)
Plutonium (actinoid)
Americium (actinoid)
Curium (actinoid)
Berkelium (actinoid)
Californium (actinoid)
Einsteinium (actinoid)
Fermium (actinoid)
Mendelevium (actinoid)
Nobelium (actinoid)
Lawrencium (actinoid)
Rutherfordium (transition metal)
Dubnium (transition metal)
Seaborgium (transition metal)
Bohrium (transition metal)
Hassium (transition metal)
Meitnerium (unknown chemical properties)
Darmstadtium (unknown chemical properties)
Roentgenium (unknown chemical properties)
Copernicium (transition metal)
Ununtrium (unknown chemical properties)
Flerovium (unknown chemical properties)
Ununpentium (unknown chemical properties)
Livermorium (unknown chemical properties)
Ununseptium (unknown chemical properties)
Ununoctium (unknown chemical properties)
Li

Na

K
నియాన్సోడియంమెగ్నీషియం
ఆవర్తన పట్టిక లో సోడియం స్థానం
రూపం
silvery white metallic


Spectral lines of sodium
సాధారణ ధర్మములు
మూలకం పేరు, రసాయన సంకేతం, పరమాణు సంఖ్య సోడియం, Na, 11
ఉచ్ఛారణ /ˈsdiəm/ SOH-dee-əm
మూలక వర్గం క్షారలోహము
గ్రూపు, పీరియడ్, బ్లాకు 1 (alkali metals), 3, s
ప్రామాణిక పరమాణు భారం 22.98976928(2)
ఎలక్ట్రాన్ విన్యాసం [Ne] 3s1
2,8,1
చరిత్ర
ఆవిష్కరణ Humphry Davy (1807)
మొదటి ఐసోలేషన్ Humphry Davy (1807)
భౌతిక ధర్మములు
పదార్థ స్థితి solid
సాంద్రత (near r.t.) 0.968 g·cm−3
ద్రవీభవన స్థానం వద్ద ద్రవరూప సాంద్రత 0.927 g·cm−3
ద్రవీభవన స్థానం 370.944 K, 97.794 °C, 208.029 °F
మరుగు స్థానం 1156.090 K, 882.940 °C, 1621.292 °F
క్రిటికల్ స్థానం (extrapolated)
2573 K, 35 MPa
సంలీనం యొక్క ఉష్ణం 2.60 kJ·mol−1
బాష్పీభవనోష్ణం 97.42 kJ·mol−1
మోలార్ హీట్ కెపాసిటీ 28.230 J·mol−1·K−1
బాష్ప పీడనం
P (Pa) 1 10 100 1 k 10 k 100 k
at T (K) 554 617 697 802 946 1153
పరమాణు ధర్మములు
ఆక్సీకరణ స్థితులు 1, −1
(strongly basic oxide)
ఋణవిద్యుదాత్మకత 0.93 (Pauling scale)
అయనీకరణ శక్మములు
(మరిన్ని)
1st: 495.8 kJ·mol−1
2nd: 4562 kJ·mol−1
3rd: 6910.3 kJ·mol−1
పరమాణు వ్యాసార్థం 186 pm
సమయోజనీయ వ్యాసార్థం 166±9 pm
వాండర్ వాల్ వ్యాసార్థం 227 pm
వివిధ విషయాలు
స్ఫటిక నిర్మాణము body-centered cubic
సోడియం has a body-centered cubic crystal structure
అయస్కాంత పదార్థ రకం paramagnetic[1]
విద్యున్నిరోధకత్వం మరియు వాహకత్వం (20 °C) 47.7 nΩ·m
ఉష్ణ వాహకత్వం 142 W·m−1·K−1
ఉష్ణ వ్యాకోచం (25 °C) 71 µm·m−1·K−1
ధ్వని వేగం (సన్నని కడ్డీ) (20 °C) 3200 m·s−1
యంగ్ గుణకం 10 GPa
షీర్ మాడ్యూల్ 3.3 GPa
బల్క్ మాడ్యూల్స్ 6.3 GPa
Mohs ధృఢత 0.5
బ్రినెల్ దృఢత 0.69 MPa
సి.ఎ.యస్ రిజిస్ట్రీ సంఖ్య 7440-23-5
అతి స్థిరమైన ఐసోటోపులు
ప్రధానవ్యాసం: సోడియం యొక్క ఐసోటోపులు
iso NA అర్థజీవితకాలం DM DE (MeV) DP
22Na trace 2.602 y β+γ 0.5454 22Ne*
1.27453(2)[2] 22Ne
εγ - 22Ne*
1.27453(2) 22Ne
β+ 1.8200 22Ne
23Na 100% Na, 12 న్యూట్రాన్లతో స్థిరంగా ఉన్నది.
* = excited state
· సూచికలు

సోడియమ్ (ఆంగ్లం: Sodium) ఒక క్షార లోహము. దీన్ని 'Na' (లేటిన్ - నేట్రియమ్) అనే సంకేతముతో సూచిస్తారు. సోడియమ్ పరమాణు సంఖ్య -11, పరమాణు భారము - 22.9898 గ్రా/మోల్, ఆక్సీకరణ సంఖ్య +1. దీని ఒకే ఒక ఐసోటోపు - 23Na. కరిగించిన సోడియం హైడ్రాక్సైడ్ గుండా విద్యుత్ ప్రసరింపజేయడం ద్వారా సర్ హంఫ్రీ డేవీ 1807 లో మొదటిసారిగా ఈ మూలకాన్ని స్వచ్చమైన రూపంలో విడదీయగలిగాడు. సోడియం చాలా త్వరగా వాతావరణంలో ఆక్సీకరణం చెందుతుంది మరియు నీటితో ఉధృతంగా చర్య జరుపుతుంది కావున దీనిని కిరోసిన్ వంటి ద్రావణంలో సాధారణంగా భద్రపరుస్తారు. ఇది ప్రకృతిలో సమ్మేళనాలుగా చాలా విస్తారంగా ఉంటుంది. సముద్రజలంలో 2.0 నుంచి 2.9 సోడియం క్లోరైడ్ (సాధారణ ఉప్పు) శాతం ఉంటుంది. జీవులన్నింటికి సోడియం ఒక కీలకమైన మూలకం.


సోడియమ్ ధర్మాలు[మార్చు]

భౌతిక ధర్మాలు[మార్చు]

  • సోడియమ్ చాలా మెత్తని లోహం. తాజాగా కోసిన సోడియమ్ వెండి లాగా తెల్లగా మెరుస్తూ ఉంటుంది. గాలిలో ఉంచినప్పుడు త్వరగా నల్లబడుతుంది. అందువల్ల దీన్ని కిరోసిన్ వంటి జడ ద్రావణాలలో నిల్వ చేస్తారు. దృగ్గోచర వర్ణపటంలో పసుపు ప్రాంతంలో దాని స్వాభావికమైన D1, D2 (588.9950 and 589.5924 nm) ఉద్గార రేఖలను ఇస్తుంది. మెర్క్యూరీతో ఎమాల్గమ్ ను ఏర్పరుస్తుంది.

రసాయన ధర్మాలు[మార్చు]

  • తడిగాలిలో సోడియమ్ తళుకు పోగొట్టుకొంటుంది. సోడియమ్ ఆక్సైడ్, హైడ్రాక్సైడ్, చివరికి కార్బొనేట్ లు మెల్లిగా ఏర్పడటంవల్ల తెల్లని పొడిగా మారుతుంది.
  • సోడియమ్ నీటితో ఉధృతంగా చర్య జరిపి హైడ్రోజన్ నిస్తుంది. చర్యోష్ణం వల్ల కరిగిన సోడియమ్ నీటి పై కదలాడుతూ చివరకు మండుతుంది.
  • హైడ్రోజన్, ఫాస్ఫరస్, సల్ఫర్, క్లోరీన్ లతో సంయోగం చెంది ద్విఘటక సమ్మేళనాలనిస్తుంది.
  • మలినాలు, ఉత్ప్రేరకాలు లేకుంటే సోడియమ్ శుద్ధ అమ్మొనియా ద్రవంలో కరిగి ముదురు నీలిరంగు ద్రావణాన్నిస్తుంది. అయితే ఇనుము వంటి ఉత్ప్రేరకాలుగాని, మలినాలు గాని ఉన్నప్పుడు సోడియమ్ ఎమైడ్ (సోడమైడ్), హైడ్రోజన్ లను ఇస్తుంది.
  • సోడియమ్ బలమైన క్షయకరణి. చాలా సమ్మేళనాలను ఇది క్షయకరణం చేస్తుంది.

సోడియమ్ ఖనిజాలు[మార్చు]

  • రాతి ఉప్పు (Rock salt - NaCl)
  • చిలె సాల్ట్ పీటర్ (Chile Salt Petre - NaNO3)
  • సాజి మిట్టి (Na2CO3)
  • మిరాబిలైట్ (Mirabilite - Na2SO4)
  • బొరాక్స్ (Borax - Na2B4O7·10 H2O)
సోడియమ్ జ్వాల పరీక్ష

ఉపయోగాలు[మార్చు]

  • సోడియమ్ ను ఉత్ప్రేరకంగా రబ్బర్ తయారీలో వాడతారు.
  • సోడియమ్ భాష్ప దీపాలు (Sodium vapour lamps) సోడియమ్ తో తయారుచేస్తారు.
  • Na - Pb మిశ్రమ లోహాన్ని లెడ్ టెట్రా ఇథైల్ (TEL), లెడ్ టెట్రా మైథైల్ (TML) వంటి 'ఏంటీ-నాక్ (Anti-knock)' పదార్థాల తయారీల్లో వాడతారు. వీటిని అంతర్దహన యంత్రాల్లొ వాడతారు.


ఉదహరింపు పొరపాటు: <ref> tags exist, but no <references/> tag was found

"http://te.wikipedia.org/w/index.php?title=సోడియం&oldid=997175" నుండి వెలికితీశారు