హంఫ్రీ డేవీ
వికీపీడియా నుండి
Portrait by Henry Howard, 1803 |
|
| జననం | డిసెంబర్ 17 1778 Penzance, Cornwall, గ్రేట్ బ్రిటన్ |
|---|---|
| మరణం | మే 29 1829 (వయసు: 50) జెనీవా, స్విట్జర్లాండ్ |
| జాతీయత | బ్రిటిష్ |
| రంగము | రసాయన శాస్త్రం |
| ప్రాముఖ్యత | విద్యుద్విశ్లేషణ, సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, బేరియం, బోరాన్, డేవీ దీపం |
సర్ హంఫ్రీ డేవీ (జ: 17 డిసెంబర్, 1778 - మ: 29 మే, 1829) బ్రిటన్ కు చెందిన ప్రసిద్ధ శాస్త్రవేత్త మరియు నూతన ఆవిష్కర్త. ఇతడి ప్రధాన ఆవిష్కరణలు: క్షార మరియు క్షార మృత్తిక లోహాలు మరియు క్లోరిన్ మరియు అయోడిన్. ఇతడు డేవీ దీపం ను కనుగొని గనులలో విషవాయువులను గుర్తించి కార్మికులు సురక్షితంగా పనిచేసుకొనే వీలు కల్పించాడు. విద్యుద్విశ్లేషణ తో బ్యాటరీ విద్యుత్ ని ఉపయోగించి సాధారణ పదార్ధాలను విడగొట్టి కొత్త మూలకాలు తయారుచేయడంలో డేవీ మొదటివాడు.
[మార్చు] మూలాలు
[మార్చు] బయటి లింకులు
- The Collected Works of Humphry Davy
- Obituary (1830)
- Dictionary of National Biography (1888)
- Humphry Davy, Poet and Philosopher by Thomas Edward Thorpe, New York: Macmillan, 1896
- Young Humphry Davy: The Making of an Experimental Chemist by June Z. Fullmer, Philadelphia: American Philosophical Society, 2000
- BBC - Napoleon's medal 'cast into sea'