యూక్లిడ్
యూక్లిడ్ చిత్రకారుడి ఊహాచిత్రం |
|
| జననం | ఫ్లోరూట్ క్రీ.పూ. 300 |
|---|---|
| నివాసం | అలెగ్జాండ్రియా, ఈజిప్టు |
| రంగము | గణితం |
| ప్రాముఖ్యత | యూక్లీడియన్ జియోమితి యూక్లిడ్ ఎలిమెంట్స్ |
యూక్లిడ్ (ఆంగ్లం : Euclid) (గ్రీకు భాష: Εὐκλείδης -యూక్లీడేస్), ఫ్లోరూట్ క్రీ.పూ. 300, ఇతను అలెగ్జాండ్రియాకు చెందిన యూక్లిడ్ అనికూడా ప్రసిద్ధి. ఇతను ఒక గ్రీకు గణితజ్ఞుడు మరియు జియోమెట్రి పితామహుడిగా ప్రసిద్ధి. టోలెమీ I (క్రీ.పూ. 323 – 283 ) కాలంలో అలెగ్జాండ్రియా నగరంలో క్రియాశీలకంగా వున్నాడు. ఇతడి రచన ఎలిమెంట్స్ గణితశాస్త్రపు చరిత్రలో ఒక ప్రసిద్ధ మరియు విజయపూరిత వాచకము.[1][2] దీనిలో గల సిద్ధాంతాలను సూత్రాలను యూక్లీడియన్ జియోమెట్రి గా నేడు గుర్తించబడుచున్నది.
విషయ సూచిక |
[మార్చు] జీవిత సమాచారము
యూక్లిడ్ జీవితం గురించి అతడి రచనలకన్నా చాలా తక్కువగా తెలుసు. ప్రోక్లస్ మరియు అలెగ్జాండ్రియా పాపస్ కామెంటరీల ద్వారా మాత్రమే ఎక్కువగా యూక్లిడ్ జీవితం గురించి తెలుస్తున్నది. అలెగ్జాండ్రియా గ్రంధాలయం లో చాలా క్రియాశీలంగా వుండేవాడు. బహుశా గ్రీసు లోని ప్లాటో అకాడమీలో విద్యాభ్యాసం చేసివుండవచ్చు. ఇతడి జనన మరణ తేదీలు, జన్మస్థలం గురించి వివరాలేమీ ఇంతవరకు లభించలేదు. మధ్యకాలపు రచయితలు, ఒక సోక్రాటిక్ తత్వవేత్త అయిన మెగారా యూక్లిడ్ మరియు యూక్లిడ్ లగూర్చి తరచూ పొరబడేవారు.[3]
[మార్చు] "ఎలిమెంట్స్"
- ప్రధాన వ్యాసం: యూక్లిడ్ "ఎలిమెంట్స్"
[మార్చు] ఇవీ చూడండి
- అక్సినోమాటిక్ పద్దతి
- ఫార్మల్ ప్రూఫ్స్ పై ఒక పాఠం. Wikiversity|వికీ వర్శిటి నుండి
- యూక్లిడ్ ఆర్కార్డ్
- యూక్లీడియన్ సంబంధాలు
[మార్చు] మూలాలు
[మార్చు] Notes
- ↑ Ball, W.W. Rouse (1960). A Short Account of the History of Mathematics, 4th, New York: Dover Publications, 50–62. ISBN 0-486-20630-0.
- ↑ Boyer, Carl B. (1991). A History of Mathematics, 2nd, John Wiley & Sons, 100–19. ISBN 0471543977.
- ↑ Heath (1956) vol. I, p. 4
- ↑ Bill Casselman. One of the Oldest Extant Diagrams from Euclid. University of British Columbia. తీసుకొన్న తేదీ: 2008-09-26.
[మార్చు] ఇతర పఠనాలు
- Artmann, Benno (1999). Euclid: The Creation of Mathematics. New York: Springer. ISBN 0-387-98423-2.
- Boyer, Carl B. (1991). A History of Mathematics, 2nd, John Wiley & Sons, Inc.. ISBN 0471543977.
[మార్చు] బయటి లింకులు
- MacTutor Biography
- Euclid's elements, All thirteen books, with interactive diagrams using Java. క్లార్క్ విశ్వవిద్యాలయం
- Euclid's elements, with the original Greek and an English translation on facing pages (includes PDF version for printing). టెక్సాస్ విశ్వవిద్యాలయం.
- Euclid's elements, All thirteen books, in several languages as Spanish, Catalan, English, German, Portuguese, Arabic, Italian, Russian and Chinese .
- Elementa Geometriae 1482, Venice. From రేర్ బుక్ రూమ్.
- Elementa 888 AD, Byzantine. From రేర్ బుక్ రూమ్.